MLA Padmadevender Reddy | కూలీలతో కలిసి నాట్లు వేసిన.. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
MLA Padmadevender Reddy | ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. అధికారిక కార్యక్రమాలతో బిజీ ఉన్నా సామాన్యులతో కలిసిపోతారు. తాజాగా జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం చౌట్లపల్లి గ్రామంలో మహిళా కూలీలతో కలసి నాట్లు వేసి కూలీలను ఉత్సాహపరిచారు.
మెదక్ : ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. అధికారిక కార్యక్రమాలతో బిజీ ఉన్నా సామాన్యులతో కలిసిపోతారు. తాజాగా జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం చౌట్లపల్లి గ్రామంలో మహిళా కూలీలతో కలసి నాట్లు వేసి కూలీలను ఉత్సాహపరిచారు. మహిళా కూలీలు పాట పాడగా వారితో కలిసి కొద్దిసేపు ఎమ్మెల్యే గొంతు కలిపారు. అనంతరం సాగు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కరెంట్, ఎరువులు సకాలంలో అందుతున్నాయా అని ఆరా తీశారు. ఎమ్మెల్యే హోదాను పక్కనపెట్టి తమ సమానంగా నాటు వేసిన పద్మాదేవేందర్రెడ్డి పనితనానికి కులీలు మురిసిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

