Apps:
Follow us on:

Photo Story | సినుకు కురువంగా.. మనసు చిందేయంగా..

1/9మెదక్ జిల్లా పోచమ్మ రాల్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి.
2/9సెల్ఫీలు దిగుతూ ముధుర జ్ఞాపకాలుగా మిగుల్చుకుంటున్న కుటుంబ సభ్యులు
3/9చినుకు కురిస్తే చిన్నారులకు పండుగే..నీటిలో చేపల వలే తడిసి ఆటపాటలతో చిన్నారుల సంబురాలు.
4/9మత్తడి దుంకుతున్న ఉత్సాహం
5/9ప్రాజెక్ట్‌ వద్దనే కుటుంబ సమేతంగా భోజనాలు చేస్తున్న దృశ్యం.
6/9పాలనురగలా మత్తడి పోస్తూ కనువిందు చేస్తున్న దృశ్యం
7/9
8/9నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో .. ఆట పాటలతోయ పిల్లల కేరింతలు
9/9నాగర్‌ కర్నూల్‌