దళిత ద్రోహి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అంటూ దళిత ప్రజాసంఘాల నాయకులు చేగుంటలోని గాంధీ చౌరస్తా వద్ద, నార్సింగి మండల కేంద్రంలో బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు దిష్టిబొమ్మను దహనం చేశారు
తెలంగాణ జాతీయ సమైఖ్య తా వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న నిర్వహించే ర్యాలీ లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చా టాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని, ప్రతి ఒక్క రూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 14 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు డాక్టర్ శరత్, హరీశ్ సూచించారు.
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న మెదక్ నియోజకవర్గంలో నిర్వహించే ర్యాలీ, సభను విజయవంతం చేయా డానికి అధికారులు ప్రణాళికబద్ధంగా సమన్వయంతో పని చేయాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మంగళ�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
మహానగరంలో చాలావరకు చిన్న కుటుంబాలు కావడంతో పిల్లల రక్షణ దారితప్పుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడంతో పిల్లల పెంపకంలో అతి ముఖ్యమైన తొలి అయిదేళ్లు నాణ్యతలేని రోజులుగా కరిగిపోతున్నాయి