సినిమా, సీరియల్స్, వెబ్‌సిరీస్‌లు, యూట్యూబ్ చిత్రీకరణలకు కేంద్రం ఉమ్మడి జిల్లాలోని భెల్ ప్రాంతం. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, విశాలమైన రోడ్లు కనిపిస్తాయి.
హైదరాబాద్ స్టేట్... ముత్యాల నగరంగా దేశంలోనే సుసంపన్నమైన రాష్ట్రం. బ్రిటిష్ వలస పాలనకు దూరంగా, నిజాం రాజుల ఏలుబడిలో ఎదిగిన ఈ సంస్థానంలో ప్రతీదీ ప్రత్యేకమే.
పూర్వం రోజుల్లో ప్రజలు వ్యవసాయ పొలాలు, ఇతర గ్రామాలకు వెళ్లాలంటే నడుస్తూనే గమ్యాలను చేరుకునేవారు. నిత్యం నడవడంతో శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.
ప్రజల మెప్పును పొందేవిధంగా విధులు నిర్వహించాలని సీపీ శ్వేత పోలీస్ సూచించారు. శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ములుగు పోలీస్ స్టేషన్‌ను ఆమె సందర్శించారు.
మెదక్ జిల్లాలో 80 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరగడం సంతోషంగా ఉందని, దీనికి వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్ల కృషి ఎంతో ఉందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
‘ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే ముఖం మొగులుకు పెట్టి చూస్తుండే.. పంచాంగ శ్రవణం విని, కాలం తీరు పంటలు వేసుకుంటుండే.. కానీ, నేడు సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలు రైతులు పండిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారు. పాఠశాల స్థాయి నుంచే రాజకీయాల్లో ఆయన అమితాసక్తి కనకబర్చారు. అప్పట్లో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పాల్గొని విజయాలు సాధించార�
నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మన జిల్లా ఎమ్మెల్యేలు పాలుపంచుకోనున్నారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని మాల్కాపురం గ్రామపంచాయతీ పరిధిలోని సేవాలాల్ తండాలో రూ.45 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శ
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దశంకరంపేటలోని తిర్మలాపురం, రాణి శంకరమ్మ గడీకోటలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహలను శుక్రవారం తిర్మలాపురం చెరువులో నిమజ్జనం చేశారు.
జిల్లాలో పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ పేర్కొన్నారు. జిల్లాలో అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పాతకక్షలు మనసులో పెట్టుకొని పథకం ప్రకారం పంట పొలంలో విద్యుత్ వైర్లు అమ ర్చి వ్యక్తిని హత్య చేసిన సంఘటన పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటు చేసుకు న్నది