మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు(నక్సలైట్లు) మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
పోలీసులకు సమాచారం ఇస్తున్నారని ఆరోపిస్తూ ఓ విద్యా వలంటీర్‌తోపాటు గ్రామస్తుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ పోలీసులు మంగళవారం హై అలర్ట్ ప్రకటించారు. ఆపరేషన్ ‘కగార్'కు నిరసనగా బీజాపూర్-సుక్మా-దంతెవాడ జిల్లాల బంద్‌కు మావోయి
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా, ఇద్దరు జవాన్లు నేలకొరిగారు. ఈ ఆ
నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో 12 మంది �
Murder | పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా అర్నపూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బర్సే నక్సలైట్ల చే�
పోలీస్ ఇన్ఫార్మర్లనే నెపం తో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్తులను హత్య చేసినట్లు తెలుస్తున్నది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుడ్గి గ్రామానికి చెందిన రాజు కరం
Fake encounters | ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో కొనసాగుతున్న బూటకపు ఎన్ కౌంటర్లను(Fake encounters )తక్షణమే నిలిపివేయాలని పలువురు వక్తలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ -నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లో మాడ్ ఏరియా కమిటీ మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలు గురువారం సుక్మా జిల్లాలో దుల్లేడ్-మెట్టగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి భారీ డంపును స్వాధీనం చేసుకున్నాయి.
Chhattisgarh | బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన మందుపాతరను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.