మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)పై నిర్లక్ష్యం ఎందుకని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ప్రశ్నించారు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. పొరుగు జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని, తన సోదరితో కలిసి మంథని పట్టణంలోని ప్రభుత్వ బా
Putta Madhukar | పెద్దపల్లి నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఫ్రీ ఇసుక విధానాన్ని(Free sand policy) మంథని (Manthani)నియోజకవర్గంలో అమలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్(Putta Madhukar) డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా మంథని ఆర్డీవో హనుమానాయక్‌ను హైదరాబాద్‌లోని భూపరిపాలన ప్రధాన కమిషనరేట్‌కు సరెండర్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పిల్లలకు మంచి పోషకాహారం అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘పోషణ్ మహా-24’ను తెచ్చిందని, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.
మారుమూల ప్రాంతమైన మంథనిలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. సెంటర్ సేవలను కిడ్నీ బాధితులు వినియోగించుకోవాలని సూచించారు.
ఆర్అండ్ఆర్ ప్రత్యేకాధికారి అయిన మంథని ఆర్డీవో హనుమానాయక్‌కు సింగరేణి సంస్థ గతేడాది మార్చిలో ఏడాదికి 4,80,000 అద్దెతో ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. అయితే, ఆ వాహనం కొద్ది రోజులే కనిపించింది.
Koppula Eshwar | ఇది కాలం తెచ్చిన కరవు కాదు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని పెద్దపల్లి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar) మండిపడ్డారు.
Manthani | కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలు నేడు పంటలకు(Crops) నీళ్లు లేక అరిగోస పడుతున్నారు.
Demolition | అక్రమ కట్టడాలపై(Illegal structures) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో మంథని (Manthani) పట్టణంలో పలు అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సుదీర్ఘ రాజకీయ చరిత్ర మంథనితోనే మొదలయ్యింది. పీవీకి తొలుత 1952లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది.