సిక్కింలో భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 6.57 గంటలకు సోరెంగ్‌లో (Soreng) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. పది కిలోమీటర్ల లోతులో భూక�
Manipur's Displaced People Protest | తమ ఇళ్లకు తిరిగి వెళ్తామంటూ మణిపూర్‌లోని నిర్వాసితులు నిరసన చేపట్టారు. బ్యానర్లు, ఫ్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుక�
House Bombed In Manipur | మణిపూర్‌లో ఒక బిల్డింగ్‌ను బాంబులతో కూల్చివేశారు. కుకీ తెగల ప్రాబల్యం ఉన్న ప్రాంతం నుంచి పారిపోయిన మైతేయి కుటుంబానికి చెందిన ఇల్లు అది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Manipur | మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టేసి పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపి చంపారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
సుప్రీంకోర్టులో తాజాగా ఇద్దరు జడ్జీలు నియమితులయ్యారు. దీంతో సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్‌తో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరి పూర్తి సామర్ధ్యంతో కొలువుదీరింది.
మణిపూర్‌లో భద్రతా బలగాలపై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. జిరిబామ్ జిల్లా మాంగ్‌బంగ్ గ్రామంలో ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్, పోలీసులు కలిసి గాలింపు చేపడుతుండగా, సాయు
Militant Ambush | మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో ఆదివారం జాయింట్ పెట్రోలింగ్‌పై అనుమానిత ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ మరణించగా.. ఇద్దరు మణిపూర్ పోలీస్ అధికారులతో సహా ముగ్గురు భద్రతా
CRPF Soldier Killed | మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. అనుమానిత తిరుగుబాటుదారుల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్ మరణించాడు. జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Rahul Gandhi | లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) సోమవారం మణిపూర్ (Manipur) లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయన మణిపూర్ రాజధాని ఇంఫాల్ (Imphal) కు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన జిరిబామ
బీజేపీ పాలిత మణిపూర్‌లోని ఇంఫాల్ నదిపై గల బైలీ వంతెన ఆదివారం కూలిపోవడంతో ఒక ట్రక్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్ గల్లంతయ్యారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. సాంకేతిక లోపం వల్ల ప్రమా�
ఆన్లైన్ సందేశాలు, చర్చ కార్యక్రమాల ద్వారా భారత్‌కు చెందిన యూకే ప్రొఫెసర్ మణిపూర్‌లో జాతుల మధ్య విద్వేషానికి ఆజ్యం పోస్తున్నారని ఇంఫాల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాద�
Manipur Rally | మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేశారు. రాజధాని ఇంఫాల్ లోయలో భారీ ర్యాలీ నిర్వహించారు. కుకీయేతర తెగలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను ర�
Manipur violence | మణిపూర్‌లో హింస కొనసాగుతున్నది. సాయుధ మిలిటెంట్లు పోలీస్ చెక్ పోస్ట్‌తోపాటు ఒక లారీకి నిప్పుపెట్టారు. ఉత్తర కాంగ్పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.