లిబియా, లెబనాన్, నైజీరియా, సిరియా దేశాల మాదిరి మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని ఆర్మీలో 40 ఏండ్లు పనిచేసి రిటైర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిశికాంత సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు
జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతున్నది. దాదాపు నెలన్నర రోజులుగా నిత్యం ఘర్షణలతో అట్టుడుకుతున్నది. సాధారణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంఫాల్‌లోని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఆర్కే రాజన్ సింగ్ ఇంటిపైకి గురువారం రాత్రి అల్లరి మూక బాంబు దాడికి పాల్పడింది. భద్రతా సిబ్బంది, అగ్నిమాపక శాఖ సకాలంలో మంటలను ఆపడంతో పెద్ద నష్టం తప్పింది.
మణిపూర్‌లో (Manipur) అల్లర్లు కొనసాగుతున్నాయి. రెండు తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. బుధవారం ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ
Manipur violence | వివిధ తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) గత కొన్ని రోజులుగా అట్టుడుకుతోంది. రాష్ట్రంలో నెలన్నర రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. తాజాగా బ�
వివిధ తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నెలన్నరోజులుగా రావణకాష్టంలా తయారైంది. మిలిటెంట్స్ మారణాయుధాలతో రెచ్చిపోతున్నా ఇటు మోదీ సర్కార్, అటు బీరేన్‌సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చ�
Manipur Violence: మణిపూర్‌లో జరిగిన తాజా అల్లర్లలో 9 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఇంపాల్ ఈస్ట్, కాంగ్పోప్కి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అగిజంగ్ గ్రామంలో కాల్పుల ఘటన జరిగింది.
ఇటీవల మణిపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మిలిటెంట్లను మట్టుబెట్టడం బూటకమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో జాతుల మధ్య చెలరేగిన అల్లర్లను అణచివేసే క్రమంలో జరిగిన ఎన్‌కౌం�
మణిపూర్‌లో జరుగుతున్న ఆందోళనల్లో మారణహోమం ఆగడం లేదు. ఇప్పటికే 98 మంది మృతిచెందగా తాజాగా మరో ముగ్గురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ తన కుమారుణ్ని ఓ తల్లి దవాఖానకు తరలిస్తుండగా ఆందోళనకారులు ఆ అంబులెన్స్‌ను �
మణిపూర్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితుల్ని ఆసరా చేసుకొని తీవ్రవాద గ్రూపులు రెచ్చిపోతున్నాయి. మంగళవారం ఉదయం సెరోయి ప్రాంతంలో భద్రతా బలగాల క్యాంపుపైనే మిలిటెంట్స్ దాడికి తెగబడ్డారు.
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. సోమవారం కాంగ్‌చూప్ జిల్లాలో రెండు వర్గాలకు చెందిన కొంత మంది పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో ముగ్గురు చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.