Protest | మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట 1 ఇంక్లైన్, కాసిపేట 2 ఇంక్లైన్ గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వాస్తవ లాభాలపై వాటా ఇవ్వకుండా సింగరేణి కార్మికులక
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న లోడింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి కంపెనీ గేటు ఎదుట విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఒక్కసారిగ
నీళ్లు లేక వాగులో స్నానాలు చేస్తున్నామని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కోమటిచేను గ్రామ పంచాయతీకి చెందిన సామగూడ గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఖాళీ బిందెలతో తమ బాధ�
ఆర్థిక ప్రగతిపై ప్రశ్నావళిని సేకరించి, నమోదు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర రావు ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శుక్రవారం చెన్నూరు మండల కార్యాలయంలో
క్షయ వ్యాధిపై అవగాహన, సత్వర వ్యాధి నిర్ధారనే రోగి ప్రాణాలను కాపాడటంతోపాటు వ్యాప్తిని నియంత్రించగలమని మంచిర్యాల జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో నిర్వహిస్తున్న కల్లు తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. తయారీ కేంద్రంలో లభించిన తెల్లకల్లు శాంపిళ్లను సేకరించా�
ఏ ప్రభుత్వ కార్యాలయ సిబ్బందైనా వచ్చి తమ పని తాము చేసుకొని వెళ్లిపోతారే తప్ప కార్యాలయ పరిసరాల గురించి మాత్రం పట్టించుకోరు. లేదంటే పంచాయతీ కార్మికులకు చెప్పి పనులు చేయిస్తారు.
జిల్లాలో సాగుచేస్తున్న పంటలకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంచిర్యాల జిల్లా వ్యసాయ అధికారి కల్పన తెలిపారు. ఆమె నెన్నెల లోని ఎరువులు దుకాణాల వద్ద మంగళవారం కొ
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నంబర్ 49ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్), తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశాయి.
గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీసు ముందు ధర్నాకు వెళ్లకుండా శుక్రవారం సీఐటీయూ నాయకులను తాండూర్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన చలో హైద్రాబాద్ కమిషనరెట్ కార్యక్రమానికి తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న గ్రామపంచాయతీ మల్టీ వర్కర్ల ను పోలీస్ లు ముందస్తు అరెస్ట్ చేశారు. మంచిర్యా�
MANDAMARRI | మందమర్రి రూరల్, మార్చి29: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. శనివారం రాత్రి మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల తుర్కపల్లి గ్రామంలో పోలీస్ కళాబృందం రామగ�