Wedma Bojju | ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడితే అంతుచూస్తా : ఖానాపూర్ ఎమ్మెల్యే
Wedma Bojju | నన్ను జనాలు అడ్డుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పెడితే అంతు చూస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ బెదిరింపులకు దిగారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరూ తిరుగుతున్న ఆయనను మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో ప్రజలు నిలదీశారు.
Wedma Bojju : నన్ను జనాలు అడ్డుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పెడితే అంతు చూస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ బెదిరింపులకు దిగారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరూ తిరుగుతున్న ఆయనను మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో ప్రజలు నిలదీశారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని జనం ప్రశ్నించారు. దాంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లారు. గ్రామాల్లో జనం తనను అడ్డుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పెడితే అంతు చూస్తానని బెదిరించారు. కోపంతో చిందులు వేశారు.
‘మీ గ్రామానికి ఒక్క ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేస్తా.. ఏం చేసుకుంటారో చేసుకోండి..’ అని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.
నన్ను జనాలు అడ్డుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పెడితే మీ అంతు చూస్తా
మీ గ్రామానికి ఒక్క ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేస్తా.. ఏం చేసుకుంటారో చేసుకోండి
హామీల గురించి ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు
కోపంతో చిందులేసిన వెడ్మ బొజ్జు
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో గ్రామస్తులను… https://t.co/XU51Phlj2r pic.twitter.com/dli0PCHkGd
— Telugu Scribe (@TeluguScribe) December 10, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

