టెక్ సిటీ బెంగళూర్‌లో ఇన్నోవేటివ్ వెహికల్ వాహనదారుల దృష్టిని ఆకర్షించింది. నగర రోడ్లపై దూసుకెళుతున్న ఈ వెహికల్ వీడియో నెటిజన్లనూ విశేషంగా ఆకట్టుకుంటోంది.
పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల �
అన్నారం షరీఫ్‌లో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎస్సై దేవేందర్ కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఎండీ రఫీ కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చాడు. దర్శనం అనంతరం వెళ్
బెల్లీ డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కావేరి అనే యూజర్ ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ లభించాయి.
హత్య కేసులో నిందితు లైన సోదరులిద్దరూ గురువారం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. రేగోడ్ మండలంలోని చౌదర్పల్లి గ్రామ శివారులో ఈ నెల 16న మహిళ ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భర్త, అతడి సోదరుడు నిందితుల�
ఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ సభలో పాల్గొనేందుకు, సభ జయప్రదం కోసం ప్రచారం చేసేందుకు మంగళవారం సైకిల్ యాత్రగా బయలుదేరాడు భద్రాచలానికి చెందిన బీఆర్ఎస్ వీరాభిమాని తూతూక ప్రకాశ్. తెలంగాణ ఉద్యమక�
ప్రజల్లో పోలీసులు, సైబర్ నిపుణులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఆన్లైన్ స్కామర్ల చేతిలో పలువురు మోసపోతూనే ఉన్నారు. ఎన్ని చర్యలు చేపడుతున్నా సైబర్ నేరాలకు బ్రేక్ పడటం లేదు.
మండల పరిధిలోని వట్టెం గ్రామంలో మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వట్టె్ంర గామానికి చెందిన కృష్ణమ్మ వనపర్తి మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన రవితో సహజీవ�
బతకడం కోసం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పనిచేసి పొట్టపోసుకోక తప్పదు. కానీ జానెడు పొట్ట కోసం ప్రాణాలనే పణంగా పెట్టి పనిచేయాల్సిన పరిస్ధితుల్లోనూ చాలా మంది బతుకువెళ్లదీస్తున్నారు.
కారు లోపల ఉన్న వ్యక్తి ఖాళీ గ్లాస్‌ను అతడికి అందించాడు. దీంతో కారు పైన కూర్చొన్న వ్యక్తి ఆ గ్లాస్ అందుకున్నాడు. తన వద్ద ఉన్న బాటిల్లోని మద్యాన్ని ఆ గ్లాస్‌లోకి పోసుకుని తాగాడు.
మండలంలోని చాకిరాల గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి బ్లెడుతో గాయపరుచుకున్నాడు. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. చాకిరాల గ్రామానికి చెందిన యాతాకుల వాలి అదే గ్రామానికి చెందిన వరికుప్పల కళింగరావు అనే వ్య�