మణిపూర్లో రాహుల్ గాంధీ కాన్వాయ్ను గురువారం రాష్ట్ర పోలీసులు నిలువరించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. అల్లర్లతో అట్టుడికిన (Manipur Violence) ఈశాన్య రాష్ట్రంలో శాంతి నెలకొనడం అవ�
రాజస్థాన్లో (Rajasthan) స్వపక్షంలో విపక్షంగా ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot)తో కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికర్జున ఖర్గే (Mallikarjun Kharge) సమావేశం కానున్నారు.
Arvind Kejriwal | ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ( ordinance)కు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) విపక్�
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 32వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని వీర్ భూమీలో (Vir Bhumi) ఉన్న ఆయన సమాధి వద్ద పు
Mallikarjun Kharge | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను వాపస్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో (Karnataka) నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) అనే విషయంపై ఎట్టకేలకు ఓ స్పష్టత. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంపై పంచాయితి ముగిసినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి�
కాంగ్రెస్ పాత కథ మళ్లీ కర్ణాటకలో పునరావృతం అయింది. ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులైనా సీఎం ఎవరన్నది తేల్చలేక ఆపసోపాలు పడుతున్నది. ఎన్నికల్లో గెలిచేదాకా ఐక్యతారాగం.. ఆ తర్వాత ఎప్పటిలాగే అంతర్గత కుమ
తనను ముఖ్యమంత్రి నైనా చేయండి లేదా ఎమ్మెల్యేగా (MLA) ఉండనీయండని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పార్టీ అధినేత మల్లికర్జున ఖర్గేతో (Mallikarjun Kharge) అన్నట్లు తెలుస్తున్నది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ
కర్ణాటక కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం గత మూడు రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నది.