Senthil Balaji | విపక్ష నేతలను వేధిస్తున్న మోదీ సర్కార్ : మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్‌పై ఖర్గే
తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీని (Senthil Balaji) ఈడీ అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. సెంథిల్ అరెస్ట్‌ను ఖండించిన ఖర్గే కాషాయ పాలకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
న్యూఢిల్లీ : తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఈడీ (Senthil Balaji) అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. సెంథిల్ అరెస్ట్‌ను ఖండించిన ఖర్గే కాషాయ పాలకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమను వ్యతిరేకించేవారిపై మోదీ సర్కార్ రాజకీయ వేధింపులకు పాల్పడుతూ కక్ష సాధింపు చర్యలను చేపడుతున్నదని ఆరోపించారు.
విపక్ష నేతలెవరినీ ఇలా అణిచివేతకు పాల్పడటం సరైంది కాదని దుయ్యబట్టారు. ఈడీ అధికారులు బుధవారం ఉదయం మంత్రిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా తనకు ఛాతీలో నొప్పిగా ఉందన్న మంత్రి భావోద్వేగానికి గురయ్యారు.
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది. మంత్రి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన విపక్షాలు డీఎంకేకు బాసటగా నిలిచాయి. ఇక మనీల్యాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రికి ఈనెల 28 వరకూ జ్యుడిషియల్ కస్టడీ విధించారు.
Read More
Senthil Balaji | మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రికి జూన్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

