Senthil Balaji | మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రికి జూన్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ
Senthil Balaji | మనీలాండరింగ్ కేసులతో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి సెషన్స్ కోర్టు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అర్ధరాత్రి విద్యుత్ మంత్రిగా పని చేస్తున్న వి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసింది.
Senthil Balaji | మనీలాండరింగ్ కేసులతో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి సెషన్స్ కోర్టు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అర్ధరాత్రి విద్యుత్ మంత్రిగా పని చేస్తున్న వి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసింది. గంటల పాటు విచారించిన అధికారి చివరకు ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తమిళనాడు సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సహా చెన్నైలోని ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఆ తర్వాత మంత్రిని సుదీర్ఘంగా మంత్రిని ప్రశ్నించిన అధికారులు.. అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సెషన్స్‌కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. మరో వైపు సెంథిల్ బాలాజీ అరెస్ట్‌పై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార బీజేపీ ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సెంథిల్ బాలాజీ అరెస్టును తప్పుపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

