ఈడీసీ అంగీకరించినవి అమలు చేయాలి
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ (ఈడీసీ) అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలంటూ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రంలోని పలు డిపోల వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.
- డిపోల వద్ద ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ (ఈడీసీ) అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలంటూ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రంలోని పలు డిపోల వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్లకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు మాట్లాడుతూ.. మూడు నెలలు కావొస్తున్నా పేసేలు తప్ప ఏ ఒక అంశం కూడా పరిషారం కాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగ భద్రతపై వెంటనే కమిటీ వేస్తామని, అలవెన్స్‌లు 80 శాతం పెంచుతామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- EDC
- RTC
- RTC workers protest
- SWF
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

