ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై బీటీ కొట్టుకుపోయి కంకరతేలి అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. వాహనాలు పాడవుతున్నాయని యజమానులు వాపోతుండగా.. ప్రయ�
ఈ నెల 5వ తేదీన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. ఈ క్రమంలో ఆదివారం ఎమ్మెల్యే స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో కృష�
బీఆర్ఎస్ కార్యకర్త, పట్టణ పరిధిలోని రాందాస్ తండాకు చెందిన లక్ష్మణ్ తండ్రి రాములునాయక్ శ నివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం మాజీఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విష యం తెలుసుకొని మృతుడి కుటుంబాన్న
జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 52,800 కూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు 4గేట్లు ఎత్తి దిగువకు 58,435 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీట
ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరాలతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పుల తో చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామం ది డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తది
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంటలు వరద పాలయ్యాయి. అత్యధికం గా నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో పం టనష్టం భారీగా జరిగింది.
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను వసతులు వెక్కిరిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలకు పాఠశాలల్లోకి వరద నీరు చేరి ప్రాంగణాలు మురికి గుంటలను తలపిస్తున్నాయి. దీంతో చాలా చో ట్ల �
ఖాళీ క డుపుతో పాఠశాలలకు వస్తున్న బాలల ఆకలిని తీర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత విద్యా సంవత్సరం ఈ కార్యక్ర�
పర్యావరణ అ నుకూల మందుల తయారీలో ఉపయోగించే కారకాలు పీయూ రసాయనశాస్త్ర విభాగాధిపతి, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ తయారు చేయడం వల్ల పాలమూరు విశ్వవిద్యాలయానికి ఇండియన్ పేటెంట్ రైట్ లభించింది.
ఐదు రోజులుగా వాడవాడలా పూజలందుకున్న గణనాథుడు వీడ్కోలు పలికాడు. ముందుగా ఆయా మండపాల వద్ద వినాయకుడి వద్ద ఉంచిన లడ్డూలు, స్వామి వస్ర్తాలకు వేలం నిర్వహించారు.
వరదనీటిలో కొట్టుకుపోయి పశువుల కాపరి మృతిచెందిన ఘటన మండలంలోని మేడెపల్లిలో చోటుచేసుకున్నది. మేడెపల్లికి చెందిన గొల్ల తిరుపతన్న(45) పశువులను మేపేందుకు శనివారం రామన్‌పాడు డ్యాం వైపు వెళ్లాడు.
చిన్నోనిపల్లివాసుల యోగక్షేమాల బాధ్యత తనదేనని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్ప ష్టం చేశారు. చిన్నోనిపల్లిలో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ తిరుగుజలాలు చేరి న కిందిగేరి ఇండ్లను ప�
త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఉమ్మడి జిల్లాలో స్థానికంపై పట్టు సా ధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించిం ది. బీసీల రిజర్వేషన్, పంచా�
విజయానికి నాంది.. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు.. ఊరూవాడా భక్తులతో పూజలందుకుంటున్నాడు.
ఎంతో ప్రత్యేకత కలిగిన గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించారు.