Audi Car: నాగపూర్లో ఆడీ కారు బీభత్సం సృష్టించింది. కార్లను, బైక్లను ఢీకొట్టుతూ వెళ్లింది. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. అయితే ఆ కారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడి పేరిట రిజిస్టర�
ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల్లోనే కిలో రూ.10 పెరిగింది. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉల్లి ధరల ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
FDI : ప్రస్తుత ఆర్దిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసంలో దేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకర్షించిన రాష్ట్రంగా మహరాష్ట్ర అగ్రస్దానంలో నిలిచిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్క
పదేండ్ల లోపు ఇద్దరు మగ పిల్లలు. అనారోగ్యంతో దవాఖానలో చనిపోగా.. పుట్టెడు శోకంలో ఉన్న ఆ పిల్లల తల్లిదండ్రుల గోడు పట్టించుకునే నాథుడే లేడు. దవాఖాన సిబ్బంది కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటుచేయకపోవటంతో, పిల్లల �
Parents Carry Dead Sons On Shoulders | తీవ్ర జ్వరం బారిన పడిన ఇద్దరు బాలురు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. అయితే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పిల్లల మృతదేహాలను తల్లిదండ్రులు తమ భుజాలపై గ్రామం వరకు మోశారు. ఈ వీడియో �
SRSP | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy rains) మహారాష్ట్ర నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో సైతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండ�
BJP MLA Nitesh Rane | మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద బీజేపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే నితీశ్ రాణే మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం చేశారు. ముస్లిం సమాజాన్ని ఆయన బెదిరించార�
Heavy rains | తెలంగాణ- మహారాష్ట్ర(Maharashtra) సరిహద్దు గుండా గోదావరి ((Godavari) )ఉగ్రరూపంలో ప్రవహిస్తుండటంతో అంతరాష్ట్ర రహదారిని పోలీసులు మూసివేశారు. తెలంగాణ వైపు భారీకేడ్లు అడ్డం పెట్టి రాకపోకలను రెంజల్ పోలీసులు నియంత్రిస
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఇటీవల శివాజీ విగ్రహం కూలడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం క్షమాపణ చెప్పారు. ‘ఛత్రపతి శివాజీ కేవలం ఒక పేరు లేదా ఒక చక్రవర్తి కాదు.
గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తయిన శివాజీ విగ్రహం (Shivaji Statue) ఈ నెల 26న కుప్పకూలింది. ఈ కేసులో నిర్మాణ సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే విగ్రహం శిల�
Doctor Dies By Suicide | కొత్తగా పెళ్లైన వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. డాక్టరైన భర్త తనను వేధిస్తున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. దీంతో ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.