Minister Nitish Rane | ముంబై : కేరళపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. కేరళ ఓ మినీ పాకిస్థాన్ అని, అందుకే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచారని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులంతా వారికి ఓట్లు వేశారన్నారు.
దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. మంత్రి పదవిలో కొనసాగే హక్కు రాణేకు ఉందా ప్రశ్నించింది.