ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్కు ఇప్పట్లో కొత్త బస్సులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మహాలక్ష్మి పథకం అమలుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నగరంలో ఉన్న సిటీ బస్సులు సర�
ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మీ పథకం కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులపై నేటి నుంచి ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించనున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా
‘ఇచ్చిన హామీలు ఎగొట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం రేవంత్.. మహాలక్ష్మి పథకం కోసం ఆడబిడ్డలు కండ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.. కేసీఆర్పై తిట్ల పురాణం బంద్చేసి.. ముందు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట�
TSRTC | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అమల్లోకి తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం.. నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మొన్నటివరకు బస్సుల్లో సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకుని మరీ కొట్టుకుంటే.. ఇ�
‘మహిళా సోదరిమణులు ఎదురు చూస్తున్నారు.. మహాలక్ష్మి పథకం ఎప్పుడా అని...2500 ఎప్పుడు వస్తాయని.. గ్యారంటీ కార్డులు ఎక్కడా అని...వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల�
Telangana | బేగంపేట్లోని ప్రజాభవన్ ఎదుట గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ ఆటో వచ్చి ఆగింది. అందులోనుంచి దిగిన డ్రైవర్ జేబులోనుంచి అగ్గిపెట్టె తీసి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టివిక్కమార్క ఫ్లెక్సీ ఎదుట ని
TSRTC | నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బందిపై దాడులకు దిగడాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రతిరోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తు�
‘కార్యకర్తలు అధైర్యపడొద్దు.. పార్టీ మీకు అండగా ఉంటుంది... చీకటి తర్వాత వెలుగు వస్తుంది... ఓటమి తర్వాత గెలుపు దక్కుతుంది... మెదక్లో గులాబీ జెండా ఎగురవేస్తాం.’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు తెస్తున్నది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ఓ వైపు గొప్పలు చెప్పుకొంటూనే.. మరోవైపు ఆ
ప్రజా పాలన అభయ హస్తం ఐదు పథకాల లబ్ధిదారులు ఎక్కువగా మహాలక్ష్మి పథకానికే దరఖాస్తు చేశారు. జిల్లావ్యాప్తంగా మహాలక్ష్మి కింద అందించే రూ.2,500 నగదు కోసం 4,56,839 మంది దరఖాస్తు చేశారు.
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నదని పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ పేర్కొన్నారు. స్వాతం త్య్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగాన్ని రచించుకొన�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న క్రమంలో ఫైనాన్స్ వేధింపులు ఎక్కువై ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అడ�
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో జీవనోపాధి కోల్పోయామని, మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వమే తమను ఆదుకొని నెలకు రూ.15వేల జీవనభృతి ఇవ్వాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు.