Mahalakshmi Scheme | రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరు గ్యారెంటీల్లో భాగమైన మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme)లోని రూ.500కే గ్యాస్ సిలిండర్ (gas cylinders) స్కీమ్‌ను ప్రభుత�
మేడారం మహా జాతరకు (Medaram) తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తెలిపారు. రెగ్యులర్ సర్వీసులు తగ్గించడంతో సాధారణ ప్రయాణికులకు ఇబ్బం
మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. జాతరకు అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క జాతరకు ఆర్టీసీ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ నెల 18 నుంచి 25 దాకా జాతర జరుగనుండగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో వీధిన పడ్డామని, తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. పలుచోట్ల నిరసనలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో శుక్రవారం ఆటోలు బంద�
TSRTC | మహాలక్ష్మీ పథకం వల్ల తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు టీఎస్ఆర్టీసీ సరికొత్త వ్యూహాన్ని పాటించాలని నిర్ణయించింది. లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ప్రధానంగా సీట్ల విషయంలోనే గొడవలు
ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని తీసుకొచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్ర�
ఆరు గ్యారెంటీల కోసం ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసేందుకు మున్సిపల్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. వివరాల ఎడిట్ సమయంలో యాప్ ఇబ్బంది పెడుతున్నది.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకోసం ఆర్టీసీ సన్నద్ధమైంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. మంచిర్యాల జిల్లాలోని ఐదు ప్రాంతాల నుంచి మేడారం జాతరకు బస్సులను నడిపించనున్�
సిటీ బస్సులకు కష్టకాలం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీని ప్రభుత్వమే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నద�
ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్‌కు ఇప్పట్లో కొత్త బస్సులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మహాలక్ష్మి పథకం అమలుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నగరంలో ఉన్న సిటీ బస్సులు సర�
ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మీ పథకం కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులపై నేటి నుంచి ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించనున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా
‘ఇచ్చిన హామీలు ఎగొట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం రేవంత్.. మహాలక్ష్మి పథకం కోసం ఆడబిడ్డలు కండ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.. కేసీఆర్‌పై తిట్ల పురాణం బంద్‌చేసి.. ముందు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట�