డాక్టర్లు దైవానికి ప్రతిరూపాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం స్నాతకోత్సవం నిర్వహించారు.
యోగాతో మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని, సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఎక్సైజ్,క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
జీతం ఇవ్వకపోయినా ఫర్వాలేదని సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసి ప్రాణాలు ఇచ్చేందుకు యువత సిద్ధంగా ఉన్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మన పథకాలు అమలుకావడం లేదని అలాంటి నాయకుల వెంట వెళ్తే మనకు ఏం ప్రయోజనమని ప్రశ�
ఒక్కొక్కటి వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాముల నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.1.8 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.
సాహితీవేత్తలు, కవులు, రచయితలు గతాన్ని స్పృశిస్తూ.. వర్తమానాన్ని విశ్లేషిస్తూ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు.
నూతనంగా ఏర్పడిన తెలంగాణలో పాలమూరు జిల్లా ఒకటి. తెలంగాణ ఏర్పాటుకు ముందు అంటే కేవలం 8సంవత్సరాల కిందట మన పల్లెల పరిస్థితిపై ఒక్కసారి వెనుదిరిగి చూద్దాం..వాస్తవాలను గుర్తిద్దాం.
అట్టడుగుస్థానంలో ఉండి ఆర్థికపరంగా అవస్థలు పడుతూ సతమతమవుతున్న దళితులను రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.