ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు సతమతమవుతుంటే.. మరో వైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనలేక ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
అటవీ శాఖ అధికారు లు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. నిబంధనల ప్రకారం నల్లమల అటవీ ప్రాంతం నుంచి రాళ్లు, ఇసుక, మట్టి, వంట చెరుకు వంటి ఏ వస్తువులనూ తరలించొద్దు.
ముఖ్యమంత్రి చొరవతో తెలంగాణ పర్యాటక రంగంలో దూసుకుపోతున్నదని, అనేక పర్యాటక ప్రదేశాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయని పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో పాలమూరు నేతలు ప్రముఖ పాత్ర పోషించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం వెనుక జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల కృషి ఉన్నది.
కొన్ని రోజులు గా జిల్లా కేంద్రంలో న్యూడ్ వీడియో కాల్, ఫొటోలకు సంబంధించి పలు అశ్లీల చిత్రాలు సామాజిక మాద్యమాల్లో వస్తున్న విషయం తెలిసిందే. ఈమేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం సుమోట కేసుగా నమోదు చేసి ఇద్దరు
శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. రెం డో సోమవారం తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాం తాల యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి.
రైతులు ధాన్యాన్ని ప్రభు త్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రా జేందర్‌రెడ్డి అన్నారు.
రైతన్నకు మద్దతుగా ప్రతి గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీ పీ రమాశ్రీకాంత్యాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి అన్నారు.