తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రతి రూపమైన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ కొండల్లోని కాంచనగుహలో స్వయంభూగా వెలసిన కురుమూర్తి స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు పాలమూరు జిల్లా కేంద్రంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఊహించని రీతిలో అనేక కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి.
అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం ప్రారంభ
ప్రజావాణిలో ప్రజలు అందించిన దరఖాస్తులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 19 ఫిర్యాదులు వచ్చాయి.
దేశ మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఏక్తాదివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకొన్నారు. జడ్చర్లలో వల్లభాయ్ పటేల్ యువజన సం ఘం ఆధ్వర్యంలో జ�
అమ్మాపూర్ సమీంలోని సప్తగిరులపై ఉన్న కాంచనగుహ స్వర్ణకాంతులతో ధగధగలాడింది. భక్తుల ఆరాధ్యదైవం.. కొలిచిన వారికి కొంగుబంగారం.. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి రాయుడికి అలంకారోత్సవం కనులపండువగా సాగింది.
సాధారణంగా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం సంభవించి గాయాలైన వ్యక్తులు కనిపిస్తే తక్షణమే గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్. కుయ్.. కుయ్.. అంటూ ప్రమాదస్థలానికి చేరుకొని క్షణాల్లో దవాఖానకు తరలించి తల్లీబిడ్డ ప్రాణాల�
కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర పాలమూరు జిల్లాలో ముగిసింది. ఆదివారం ఉదయం జడ్చర్ల మండలం గొల్లపల్లి లలితాంబికా తపోవనం నుంచి ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభమైంది.
తెలంగాణ ప్ర జల ఆరాధ్యదైవమైన కురుమూర్తి స్వామి బ్ర హ్మోత్సవాలు మూడు రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పేదల తిరుపతిగా పేరుగాంచిన స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘటమైన అలంకారోత్సవం 30వ తేదీన నిర్వహ�
ఇక అన్ని గ్రామాల్లో ఈ-గవర్నెన్స్ అమలు కానున్నది. పేపర్ రహిత సేవలు అందించేందుకుప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి సమస్యనూ ఆన్లైన్లోనే పరిష్కరించనున్నది. పంచాయతీ కార్యదర్శికి ఈ బాధ్యత
ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నా యి. చలి తీవ్రత పెరిగింది. రెండ్రోజుల కిందట రాత్రివేళల్లోనే చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఉదయం కూడా ప్రభావం చూపుతున్నది.