అనుమతి లేకుండానే నిర్మాణాలు అడ్డుకున్న అఖిల పక్ష నాయకులు ఎంపీడీవో యశోదమ్మ, డీఎల్పీవో శ్రీనివాసులు ఫిర్యాదు మరికల్, జూలై 30 : మండలకేంద్రంలోని మాధవరం రో డ్డుకు సమీపంలో మంచినీటి ట్యాంక్ వద్ద గల స్థలాన్ని
ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి వానకాలంలో విద్యుత్ ప్రమాదాలు అధికం జాగ్రత్తలు పాటిస్తే మేలు ఊట్కూర్, జూలై 30 : వానకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ ప్రమాదాలు ఎక్కువే. వర్షాకాలంలో ప్రజలు, రైతులు వ�
మహబూబ్‌నగర్, జూలై 30 : ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని క లెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం క లెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధి త అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్ల�
వెనుకబడిన వర్గాలకు అండగా నిలువాలికలెక్టర్ వెంకట్రావుకేసుల పరిష్కారంలో ప్రగతిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతిమహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 29 : న్యాయసేవా సంస్థ కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం సంపూ�
శ్రీశైలం డ్యాం నుంచి కృష్ణమ్మ పరవళ్లుప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదలనదీమతల్లికి పూజలు చేసిన పండితులుఇన్ఫ్లో 4,16,248, అవుట్‌ఫ్లో 1,16,159 క్యూసెక్కులుజూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్ఫ్
ఆలస్యంగా వెలుగులోకి ఘటనవిచారణ వేగవంతం చేసిన అధికారులుపరిశీలించిన తాసిల్దార్, ఎస్సైమానవపాడు, జూలై 28 : ఇంటి పునాదులు తీస్తుండ గా.. బంగారం నాణేలు బయటపడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో ఆలస్యంగా వెలు
నవాబ్‌పేట, జూలై 27: మండల పరిధిలోని కూచూర్, కారూర్, చెన్నారెడ్డిపల్లి, చౌటపల్లి గ్రామాల్లో మంగళవారం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అందంగా అలంకరించిన బోనాలను పోచమ్మ ఆలయాల చుట్టూ ఊరే�
పట్టణాలను తలదన్నేలా నిర్మాణం చిన్నారుల కోసం ప్రత్యేక సౌకర్యాలు రూ.43 లక్షలతో పదెకరాల్లో పచ్చదనం మహబూబ్‌నగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు పార్కు అంటేనే హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్ర మే సా�
మహబూబ్‌నగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్న ది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉన్నది. మంగళవారం ఆల్మట్టికి 2,91,282 క్యూసెక్కుల ఇ
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 27: తన జీవితం దేశానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అ బ్దుల్ కలాం అని ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం దివంగత రాష్ట్రపత
కొత్త రేషన్ కార్డులు పంపిణీ త్వరలోనే కొత్త ఆసరా పింఛన్లు ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ హన్వాడ, జూలై 27 : రాష�