తెలంగాణ రాష్ట్రంలో గ్రా మాల అభివృద్ధి, ప్రజాసంక్షేమ పథకాల అమలుతీరు ప్రశంసనీయమని జమ్మూకశ్మీర్ రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు, ప్రజాప్రతినిధుల బృందం పేర్కొన్నది.
బాలల సంరక్షణ చట్టాన్ని సవరించి దత్తత బాధ్యతను కలెక్టర్లకు అప్పగించినట్లు కేంద్ర మహిళాశిశు సంక్షేమశాఖ కార్యదర్శి ఇందివరపాండే తెలిపారు. గురువారం కలెక్టర్ వెంకట్రావుతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించార
కొత్త జిల్లా కేంద్రాల్లోని జనరల్ దవాఖానల్లో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు వ్యవసాయం, విద్య, సంక్షేమం, వైద్య రంగానికి అత్యధిక �
తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతున్నదని, మోదీ సర్కార్ తీరును ఎండగట్టాల్సిన సమయం అసన్నమైనదని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి, మాజీ ఎంపీ మంద జగన్నాథం అన్నారు.
వైద్యం కోసం తిరిగే ప్రజల కష్టాలకు చెక్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పట్టణ, పల్లె రోగుల కోసం మరింత నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు ఉచితంగా మందులు అందించనుం ది.
జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పత్తిపంటలు వైరస్ బారిన పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు యాజమాన్య పద్ధతులు తప్పని సరిగా పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు కొత్త బట్టలను సారెగా పెడుతూ ఆడపడుచులకు సర్కార్ కానుక అందిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధమైంది.
మక్తల్ నియోజవర్గంలో ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూడలేక బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు.
మద్దూర్ మండలకేంద్రంలోని ప్రధాన చౌరస్తా, పట్టణంలోని స్థానిక శివాజీ చౌరస్తాలో సోమవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు.