రాష్ట్రంలో కొత్త సచివాలయం పక్కనే ట్యాంక్‌బండ్ వద్ద 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పథకం లబ్ధిదారులకు ఆర్థిక భరోసానిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రతి పైసా పేదల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తు�
స్వరాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెడితే జాతీయ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కుతుందని ఉమ్మడి జిల్లా సర్పంచులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు.
ఈ నెల 16నుంచి 18 తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్య తా వజ్రోత్సవాలను జిల్లాలో వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు.
ఉమ్మడి జిల్లా లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అన్ని జ్వరాలు డెంగీ కాద ని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో అన్ని రకాల సీజనల్ వ్యాధులకు ఉచితంగా రక్తపరీక్షలు, మందులతోపాట
కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు గేట్ల నుం చి జూరాలకు వరద భారీగా వస్తున్నది. మంగళవారం సా యంత్రం 2.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు జిల్లాలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు పురపాలికల్లో ఫీవర్ సర్వే ఇంటింటికీ వెళ్లి సర్వే చేసేందుకు అధికారుల ఏర్పాట్లు డెంగీపై ప్రభుత్వ �
అందరి నోటా కేసీఆర్ మాట దేశరాజకీయాలను మలుపు తిప్పే సత్తా ఆయనకే ఉందంటూ చర్చ విజన్ ఉన్న నేతే కావాలంటున్న ఇతర రాష్ర్టాల రైతులు కేసీఆర్ జాతీయ పార్టీపైన సర్వత్రా ఉత్కంఠ ప్రగతి ప్రదాతే ప్రత్యామ్నాయం అంటున�