మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ రూరల్, సెప్టెం బర్ 8 : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రా ష్ట్రంలో నీలివిప్లవం కొనసాగుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మత్స్యకారు లు అభ
మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి ప్రేమావతి మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 8 : 11న ని ర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు కక్షిదారులు పెద్ద సంఖ్యలో హాజరై వారి కేసులను పరిష్కరించుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా
వెంటనే యాజమాన్య హక్కులు మార్చుకోండి లేకుంటే ఫైన్ల మోత తప్పదు.. వనపర్తి, సెప్టెంబర్ 8 : సాధారణంగా చాలా మం ది పాత వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. తెలిసిన వ్యక్తే కదా.. అని కేవలం సాదా కాగితాలపై వి క్రయ ఒప్పందాన
మద్దూర్, సెప్టెంబర్ 7 : టీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చే యాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సి.వెంకటయ్య అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, కొత
దామరగిద్ద, సెప్టెంబర్ 7 : మండలంలోని వివిధ గ్రా మాల్లో శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలకేంద్రంలోని సంజీవరాయాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకా లు, హారతి, నైవేద్య�
అధికారులు కష్టపడి పనిచేస్తేనే గుర్తింపుకిందిస్థాయి ఉద్యోగులను వేధించకండిఉద్యోగానికి న్యాయం చేస్తూ ఉద్యమంలో పనిచేసా..మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 7 : ప్రభుత్వ ఉద్యోగిగ
పెరిగిన వేగం.. సకాలంలో వస్తున్న రైళ్లుడిసెంబర్ నాటికి సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ లైన్ పూర్తి113 కిలోమీటర్లలో ఇప్పటికే 88 కి.మీ. పూర్తిగొల్లపల్లి నుంచి పాలమూరు వరకు పనులువిమానాశ్రయానికి, వివిధ నగరాలకు ప
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 6 : కార్యకర్తలే పార్టీకి బలమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం కాటవరం గ్రామంలో సోమవారం టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎమ్మెల్యే సమక్షంలో ఏకగ్రీవ
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 6 : సమాజం లో ఉపాధ్యాయులు, జర్నలిస్టులది కీలకపాత్ర అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపా రు. ఉపాధ్యాయ, జర్నలిస్టు దినోత్సవం సందర్భంగా మహాలక్ష్మి సేవా ట్రస్టు ఆ ధ్వర్యంలో సోమవారం జడ్�
ఉండవెల్లి, సెప్టెంబర్ 6 : నియోజకవర్గ ప్రజలు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను ఎన్నికల్లో తిప్పికొట్టినా బుద్ధిరాలేదని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం కొల్లాపూర్, సెప్టెంబర్ 5: సమాజంలో గురువుకు ఎనలేని ప్రాధాన్యత ఉన్నదని, వారి సేవలు సమాజంలో వెలకట్టలేనివని ఎమ్మెల్యే
కొల్లాపూర్, సెప్టెంబర్ 5: గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం గ్రామ కమిటీలే కీలకమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెంట్లవెల్లి, చిన్నంబావ