Farmer Family Crawls On Knees | ఒక రైతు కుటుంబం వినూత్నంగా నిరసన తెలిపింది. భూ సమస్య పరిష్కారం కోసం మోకాళ్లపై నడిచారు. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మేరకు నిరసన చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Nursing Students Exam | నర్సులుగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఒక దాబా వద్ద ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. మొబైల్ ఫోన్లు, పుస్తకాలు చూసి కాపీ కొట్టారు. నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈ మోస
Dalit Groom | దళిత వర్గానికి చెందిన వరుడు గుర్రం బండిపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. అగ్రకులం వ్యక్తులు దీనిపట్ల ఆగ్రహించారు. గుర్రం బండి నిర్వాహకులపై దాడి చేశారు. గన్స్ ఎక్కుపెట్టి వారిని బెదిరించారు.
Man Prayers Then Steals | పెట్రోల్ బంకు ఆఫీస్‌లోకి ఒక దొంగ చొరబడ్డాడు. అక్కడి పూజా ప్రదేశాన్ని చూసిన అతడు దేవుడికి ప్రార్థించారు. ఆ తర్వాత లక్షల్లో నగదు దొంగిలించి పారిపోయాడు. ఆ ఆఫీస్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో �
Car Showroom vandalized | కార్ షోరూమ్ వద్ద ఘర్షణ జరిగింది. దీంతో కొందరు వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. మేనేజర్, సిబ్బందిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇష్టారీతిన, మొండిగా ప్రవర్తిస్తున్న విద్యార్థిని మందలించిన ప్రిన్సిపాల్ దారుణ హత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో ఉన్న ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ దారుణం జరిగింది.
Student Shoots Principal Dead | స్కూల్ ప్రిన్సిపాల్‌ను ఒక విద్యార్థి కాల్చి చంపాడు. ఆ తర్వాత మరో విద్యార్థితో కలిసి ఆయన బైక్‌పై పారిపోయాడు. కాల్పుల శబ్దానికి స్కూల్లోని టీచర్లు, స్టూడెంట్లు భయాందోళన చెందారు.
మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లోకి మరో రెండు చీతాలు (Cheetah) అడుగుపెట్టాయి. అంతర్జాతీయ చీతా దినోత్సవం సందర్భంగా అగ్ని, వాయు అనే రెండు మగ చీతాలను నేషనల్ పార్కులోకి బుధవారం విడుదల చేశారు.
మధ్యప్రదేశ్‌లోని హైకోర్టులో నెమ్మదిగా పనిచేస్తున్నారంటూ ఆరుగురు మహిళా న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించడంతో పాటు వారి పునర్నియామకానికి తిరస్కరించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Principal Forces Teacher To Drink Alcohol | స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న మహిళను ప్రిన్సిపాల్ వేధించాడు. మద్యం సేవించిన అతడు తనతో కలిసి మందు తాగాలని, సిగరెట్ కాల్చాలని బలవంతం చేశాడు. తన మాట వినని ఆమెను మరునాడు స్కూల్లో అవమాన�
Teacher Falsely Cites Student's Death | విద్యార్థి మరణించినట్లు చెప్పి ఒక ఉపాధ్యాయుడు సెలవు తీసుకున్నాడు. ఆ బాలుడి అంత్యక్రియలకు వెళ్తున్నట్లు రిజిస్టర్లో పేర్కొన్నాడు. ఈ విషయం ఆ విద్యార్థి తండ్రి దృష్టికి వెళ్లింది. దీంతో షా