ప్రేమించమని వెంట పడ్డాడు.. తీరా ప్రేమించాక పెండ్లి చేసుకోనని ముఖం చాటేశాడు. మనస్తాపానికి గురైన ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల ఇ�
శరీరంతో, మాటతో, మనసుతో సకల జీవుల్లోనూ తనపై గల ప్రేమను చూపించడాన్ని ‘దయ’ అని వేదాంతులు చెబుతారు. ‘నితాంతాపార భూతదయయును.. తాపస మందార! నాకు దయసేయ గదే!..’ అని ప్రార్థించాలని భాగవతం సూచిస్తున్నది.
అగ్ర కథానాయిక శృతిహాసన్ తన ప్రేమబంధానికి గుడ్‌బై చెప్పిందా? అంటే ఔననే అంటున్నాయి ముంబయి సినీ వర్గాలు. డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారికాతో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
‘విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి’ అని అయస్కాంత సూత్రాలు చెబుతాయి. ప్రేమ వ్యవహారాల్లోనూ, దాంపత్య సంబంధాల్లోనూ ఇదే నిజమని అనుకుంటారు. కానీ, ఇది అన్నివేళలా నిజం కాదని తాజా అధ్యయనం ఒకటి కనుక్కొంది. అదీ లక్�
తాము వద్దన్న వాడినే ప్రేమించిందన్న కోపంతో తల్లిదండ్రులు కన్న కూతురుపై పరువు హత్యకు పాల్పడ్డారని ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
ప్రేమ పండాలన్నా, జీవన యానంలో అనురాగాలు పల్లవించాలన్నా జతగాడు సరైనోడా, కాదా అని కనిపెట్టగలగాలి. పైపై పలకరింపులకే ఫిదా అయిపోతే పొరబడినట్టే! మాటతీరు, ప్రవర్తన, కంటిచూపును బట్టి కూడా అతగాడు ఎలాంటి వాడో అంచనా�
ప్రియునికి ప్రియురాలు బ్రేకప్ చెప్పిన తర్వాత, మానసిక ఆవేదనతో ఆ ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ ప్రియురాలు అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబై కోర్టు చెప్పింది.
Putin in love | బార్బీ భామతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డారు. 71 ఏండ్ల పుతిన్ 39 ఏండ్ల కాత్యా మిజులినాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు రష్యా మీడియా కోడై కూస్తున్నది.
‘ప్రేమలో ఉన్నాం’.. అంటారు ప్రేమికులు. ఇంట్లో ఉన్నాం, ఆఫీసులో ఉన్నాం, ట్రిప్‌లో ఉన్నాం.. అన్నట్టుగానే ప్రేమలో ఉండటం అన్నది మరో ప్రపంచంలో ఉండటమే. ఆ ప్రపంచంలో ఉండేది ఇద్దరే. ఈ విశ్వంలో తనూ నేనూ మాత్రమే ఉన్నామన�
ప్రేమ... ఇష్క్.. లవ్.. కాదల్... పురాణ కాలం నుంచీ ఉన్నవే! ఈశ్వరుడి ప్రేమ కోసం పార్వతి తపస్సు చేసింది. రాధ ప్రేమకై కృష్ణుడు పరితపించాడు. చరిత్రకొస్తే.. లేటు వయసులోనూ చిగురించిన ఎన్నో ఘాటు ప్రేమలు కనిపిస్తాయి. ఈ
Love, Not Lust | బాలిక, ఒక వ్యక్తి మధ్య ఉన్నది ప్రేమ సంబంధమేనని కోర్టు భావించింది. బాలికపై లైంగిక దాడి కామం వల్ల జరిగిందని కాదని పేర్కొంది. (Love, Not Lust) నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
ప్రేమ పసిబిడ్డ లాంటిది, పసి మొక్క లాంటిది. జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఇష్టంగా సాదుకోవాలి. ఆ ప్రయత్నంలో ఓ ఐదు ప్రేమ భాషలను భర్తలకు పరిచయం చేస్తున్నారు ‘ఫైవ్ లవ్ లాంగ్వేజెస్' రచయిత గ్యారీ చాప్మన్.