The Seven Year Itch | ‘పెళ్లంటే.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు’ అన్నాడు ఓ తెలుగు సినీకవి. అయితే ఏడేండ్ల తర్వాత వందేండ్ల బంధం రుచించదని పాశ్చాత్యులు సినిమాలే తీశారు.
‘ఎంత ఘాటు ప్రేమయో... ఎంత తీవ్ర వీక్షణమో..’ తోటరాముడి కాలం నాటి ప్రేమ గీతమిది. రాకుమారి సదరు ఘాటు ప్రేమ.. తోటరాముణ్ని పోటుగాణ్ని చేసింది. నేపాల మాంత్రికుడి ఆట కట్టించింది.
Viral | ప్రేమ గుడ్డిదని ఇందుకే అంటారేమో? సృష్టికి విరుద్ధంగా ఓ ఇద్దరు యువతులు ఒక్కటయ్యారు. వారిని విడదీయడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకొంది.
AP News | ప్రేమించిన అమ్మాయినే దారుణంగా గొంతు కోసి చంపేశాడో యువకుడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషాద ఘటన ఏలూరులోని సత్రంపాడులో చోటు చేసుకుంది.
ప్రేమించమని వెంట పడ్డాడు.. తీరా ప్రేమించాక పెండ్లి చేసుకోనని ముఖం చాటేశాడు. మనస్తాపానికి గురైన ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల ఇ�
శరీరంతో, మాటతో, మనసుతో సకల జీవుల్లోనూ తనపై గల ప్రేమను చూపించడాన్ని ‘దయ’ అని వేదాంతులు చెబుతారు. ‘నితాంతాపార భూతదయయును.. తాపస మందార! నాకు దయసేయ గదే!..’ అని ప్రార్థించాలని భాగవతం సూచిస్తున్నది.
అగ్ర కథానాయిక శృతిహాసన్ తన ప్రేమబంధానికి గుడ్‌బై చెప్పిందా? అంటే ఔననే అంటున్నాయి ముంబయి సినీ వర్గాలు. డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారికాతో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
‘విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి’ అని అయస్కాంత సూత్రాలు చెబుతాయి. ప్రేమ వ్యవహారాల్లోనూ, దాంపత్య సంబంధాల్లోనూ ఇదే నిజమని అనుకుంటారు. కానీ, ఇది అన్నివేళలా నిజం కాదని తాజా అధ్యయనం ఒకటి కనుక్కొంది. అదీ లక్�
తాము వద్దన్న వాడినే ప్రేమించిందన్న కోపంతో తల్లిదండ్రులు కన్న కూతురుపై పరువు హత్యకు పాల్పడ్డారని ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
ప్రేమ పండాలన్నా, జీవన యానంలో అనురాగాలు పల్లవించాలన్నా జతగాడు సరైనోడా, కాదా అని కనిపెట్టగలగాలి. పైపై పలకరింపులకే ఫిదా అయిపోతే పొరబడినట్టే! మాటతీరు, ప్రవర్తన, కంటిచూపును బట్టి కూడా అతగాడు ఎలాంటి వాడో అంచనా�
ప్రియునికి ప్రియురాలు బ్రేకప్ చెప్పిన తర్వాత, మానసిక ఆవేదనతో ఆ ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ ప్రియురాలు అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబై కోర్టు చెప్పింది.