SSC Hall Tickets | రేపు పదో తరగతి వార్షిక పరీక్షల హాల్‌టికెట్ల విడుదల
SSC Hall Tickets | పదో తరగతి వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈ సారి మూడు రకాలుగా హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని బోర్డు వెబ్సైట్లో విడుదల చేయడంతోపాటు తల్లిదండ్రుల వాట్సాప్‌కు సైతం పంపిస్తారు.
SSC Hall Tickets | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈ సారి మూడు రకాలుగా హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని బోర్డు వెబ్సైట్లో విడుదల చేయడంతోపాటు తల్లిదండ్రుల వాట్సాప్‌కు సైతం పంపిస్తారు. అదే తేదీలోపు ప్రింటెడ్ హాల్‌టికెట్లను సైతం స్కూళ్లకు చేరవేస్తారు. హాల్‌టికెట్ల కోసం <https://bse.telangana.gov.in> వెబ్‌సైట్‌నూ సంప్రదించవచ్చు.
లేదంటే వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కుదరని పక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి పొందవచ్చు. విద్యార్థులు ఏ హాల్‌టికెట్‌తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారు. పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. 5,28,248 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

