Women's Reservation Bill | భారత పార్లమెంటరీ చరిత్రలో సరికొత్త అధ్యాయం. ప్రజాస్వామ్య భారతాన నవశకం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు ఎట్టకేలకు మంగళవారం పార్లమెంటు ముందుకొచ్చింది.
Women's Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై క్రెడిట్ తమదంటే తమదని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తెగ పోటీపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఓటర్ల జాబితాలో పెరిగిన మహిళల ఓట్ల కోసం పాకులాడుతున్న ఈ రెండు పార్టీలు..
అధికారం కోసం అందమైన అబద్ధ్దాలు, ఆకట్టుకునే మాటలు చెప్పి... గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసే మరిచిపోతున్నాయి జాతీయ పార్టీలు. ప్రధానంగా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో ప్రధాని మోదీ ప్రభుత్వం చ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటం ఫలించింది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం ఆమె చేసిన ఉద్యమానికి ఫలితం దక్కింది. ప్రతిష్టాత్మక మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టి�
‘మహిళలే దేశాన్ని నడిపే నవశక్తులు’.. ఇది ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మహిళా సాధికారత, మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస
మహిళలు ఎక్కడైతే రక్షించబడతారో.. ఎక్కడైతే గౌరవించబడతారో ఆ దేశం, ఆ సమాజం బాగుపడ్తది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అని వేదంలో కూడా చెప్పారు. మహిళలు ఎక్కడ గౌరవించ బడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం బీఆర్ఎస్ పార్టీకి గర్వకారణమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రపురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు తీరును చూస్తే వచ్చే ఎన్నికల్లో మహిళా బిల్లు రిజర్వేషన్లు వర్తించవని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును (Womens Reservation Bill) ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభ్యుల ముందు ఉంచారు.
Lok Sabha | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును (Womens Reservation Bill) కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభ్యుల ముందు ఉంచారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అభియ
Lok Sabha | కొత్త పార్లమెంట్ (Parliament) కొలువుదీరింది. కొత్త పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్సభ (Lok Sabha)లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill)ను కేంద్రం ప్రవేశపెట్టింది.
Parliament | కొత్త పార్లమెంట్ (Parliament) కొలువుదీరింది. కొత్త పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session)నేటి నుంచి కొత్త భవనంలో జరగనున్న విషయం తెలిసిందే.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్రం ఏదో దాస్తున్నదని, ఎంపీలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివ�