మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ కేసులో పురోగతి లభించింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Hyderabad | యువతి బాత్రూమ్ లో స్నానం చేసే వీడియో లను రహస్యంగా సెల్ ఫోన్ లో చిత్రీకరించేవాడు ఆ కామాంధుడు. నగ్న స్నాన దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. బాత్రూమ్ కిటికీ సందులో సెల్ ఫోన్ ఉండగా అనుమానించిన యువతి
CPI Narayana | రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ విమర్శించారు. హైదరాబాద్ శంషాబాద్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు రెండు రో
పెండింగ్ బిల్లులతో సతమతమవుతున్న కాంట్రాక్టర్ల కష్టాలు తీర్చాలని జాతీయ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి. శ్రీనివాస్ గౌడ్, కె. వెంకటేశ్వర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన గ్యాస్ వినియోగంలో భద్రతాంశాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నీలోఫర్ అధినేత బాబురావు పేర్కొన్నారు. గ్యాస్ వినియోగంలో భద్రతకు సంబంధించి పుణే గ్యాస్ సంస�
Talasani Srinivas Yadav | వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27 వ తేదీన నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతదని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
badangpet | ఇటీవల బడంగ్‌పేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన షెడ్డు నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూ.10 లక్షల్లో పూర్తికావాల్సిన ఈ షెడ్డు నిర్మాణానికి ఏకంగా 50 లక్షలు కేటాయించడం పట్ల పలు ఆరోపణల�
Hydraa | ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలసిన నిర్మాణాలపై హైడ్రా కొరడా జుళిపించింది. హైదరాబాద్ కొండాపూర్‌లోని వసంత సిటీ సమీపంలో ఉన్న సర్వే నంబర్ 79 లో 39 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వసంత కృష్ణ ప్రసాద్ తప్పుడు పత్రాలు
chamakura mallareddy | నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మేడ్చల్ ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ యంనంపేట్ చౌరస్తాలో మల్లారెడ్డి ట్రస్�
అధికారుల మధ్య సమన్వయ లోపం అక్రమ నిర్మాణదారులకు కలిసివస్తోంది. రంగారెడ్డి నాగిరెడ్డి డివిజన్ గాంధీనగర్‌లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సరైన అనుమతులు లేకుండానే ప్రధాన రహదారుల్లో వాణిజ్య సముదాయాలు ఇబ్బ
Hyderabad | హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో విషాదం నెలకొంది. జలమండలి వాటర్ ట్యాంక్ ఎక్కిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు.
బీఆర్ఎస్ హయాంలో పచ్చదనంతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అసలే నీళ్లు లేక ఎండిపోతున్న చెట్లను కాపాడాల్సిందిపోయి.. వాటి జాడ కూడా తెలియకుండా ఉండేందుకు పంచాయ
BRS | ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ విజయవంతం కావాలని కోరుతూ జహీరాబాద్ మాజీ కౌన్సిలర్, సీనియర్ నేత నామ రవి కిరణ్ ఆధ్వర్యంలో న్యాల్కల్ మండలం రేజింతల్ స�
Double Bedroom | డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది.. వాటిలో చేరకుండా ఉన్న లబ్ధిదారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తక్షణమే డబుల్ బెడ్రూం ఇండ్లలోకి రాకపోతే వాటిని రద్దు చేయాలని భావిస్తోంది.