సాహిత్యానికి ప్రచురణే ప్రాచుర్యాన్ని తెస్తుంది. పుష్ప సుగంధ పరిమళాల వ్యాప్తికి గాలి తోడైనట్టు అక్షరాలను కాగితాలు మోసుకెళ్తాయి. గాలి పాత్ర పోషించే సాహిత్యాభిలాషుల కృషి ప్రముఖమైనది.
కవుల రత్నగర్భం వంటి తెలంగాణ మాగాణంలో మరుగున పడ్డ మరో కవి రత్నం పట్రా మరియన్న. కడు పేదరికంతో కష్టపడి చదివి, నాటి తెలుగు ఉపాధ్యాయులు చేసిన బోధనా మాధుర్యంలోని పాండిత్యాన్ని వంట పట్టించుకున్నారు.
తెలుగు ఆధునిక సాహిత్య ప్రక్రియ గజల్. ఇది ప్రేమ భావనలను అందమైన భాషలో, అద్భుతమైన చమత్కారంతో చెప్పే ఒక సుకుమారమైన సాహిత్య ప్రక్రియ. గజల్ ఒక అందమైన సాహిత్య రూపం.
వల్లభాపురం జనార్దన వచనకవిగా, పద్య కవిగా ప్రసిద్ధులు. ఆయన రచించిన విజయక్రాంతి సంగీత రూపకం పుస్తకాన్ని 1974లో నవోదయ సాహితీ సమితి కొల్లాపురం సంస్థ ప్రచురించింది.
అరక కట్టినప్పుడు ఎడమవైపు ఉండే ఎద్దును దాపటెద్దు అని అంటారు. దాపట, దాపల అనే పదాలకు ఎడమవైపు అని అర్థం. నాగలి సాలు వంకర లేకుండా చక్కగా ఉండాలంటే ఎడమవైపు ఉండే ఎద్దు హుషారుగా, ఓపికగా, తెలివిగా ఉండాలి.
అవధానం ఎట్లా పుట్టింది? కాలక్రమంలో ఎలాంటి మార్పులు చెందింది? పూర్తిస్థాయి సాహిత్య ప్రక్రియగా ఎలా అవతరించింది? అష్ఠావధాన, శతావధానంగా ఎలా వికాసం చెందింది? అనే అంశాలను ప్రముఖ శతావధాని ఆముదాల మురళి విశ్లేషి
తెలుగు భాషాభిమానం లేని తెలుగు వాడు తెలుగోడు కాదు. మాతృ భాషాభిమానం అంటే ఇతర భాషలను,
ముఖ్యంగా జాతీయ భాష హిందీపై గానీ, ఇంగ్లిష్‌పై గానీ ద్వేషం కాదు. ఇంగ్లిష్ విశ్వ విజ్ఞానానికి కిటికీ. దాన్ని మూస్తే
మనమే చీ�
జలపాతాల కోసం ఎక్కడికీ వెళ్లక్కర్లేదు తమ లేత వీపులపై పుస్తకాల భారం మోయలేనిలేగదూడల కళ్లల్లోకి చూస్తే చాలు
అయ్యో&అంతలా ఉన్న ఆ గంధపుచెక్కను ఇంతలా అరగ దీశారేం?అది ఈ పేదింటికి మంచి పెద్ద కొడుకండీ