ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఆశావాహుల నుంచి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నది. మద్యం దుకాణాల లైసెన్సులు, దరఖాస్తుల ద్వారా రెవెన్యూ రాబట్టేందుకు పూనుకున్నది. ఏకంగా మ
బార్ పక్కన స్కూల్ ఎలా నడుస్తుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్కూల్‌పై పూర్తి నివేదిక సమర్పించాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ‘అదిగో బార్�
ఇటీవల బాలికలపై వేధింపులు అధికమయ్యాయి. తల్లిదండ్రులు అనుక్షణం తమ బిడ్డలను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంటే.. కొన్ని పాఠశాలల పక్కనే మద్యం దుకాణాలు ఉండడంతో తాగిన మత్తులో చాలా మంది ఇప్పటికే న్యూసెన్�
మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మద్యం దుకాణాల పరిసర ప్రాంతాలలో సిట్టింగ్లేస్తూ బార్లను తలపించేలా వ్యవహరిస్తున్నారు. చీకటి పడిందంటే చాలు రాత్రి 11 గంటల వరకు ఆయా మద్యం దుక�
ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తు గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 దుకాణాలకు 85వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1700 క�
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నేడు ఉదయం 6 నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్లు మూసివేస్తూ ట్రై కమిషన�
కరీంనగర్ ఐఎంఎల్ డిపో అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దుకాణాలకు మద్యం కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతూ ఉద్యోగులు పెద్ద ఎత్తున డబ్బు దండుకుంటున్నట్లు తెలిసింది. డిపో అధికారులకు సంబంధం లేకుండా స్ట�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు హోలీ పండుగా ప్రశాంతంగా జరుపుకోవాలని, మద్యం మత్తులో ఎలాంటి అల్లర్లు, గొడవలకు పోకుండా సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. హోలీ �
మండల కేంద్రంలోని మూడు వైన్ షాపుల్లోకి చొరబడి మద్యం సీసాలు ఎత్తుకెళ్లిన 51 మందిపై కేసు నమోదు చేసినట్లు టేకులపల్లి సీఐ టి.సురేశ్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. గణ�
మద్యం వాహనాల కు సంబంధించి కొన్నాళ్లుగా వాణిజ్య పన్నులశాఖ, ఎక్సైజ్ శాఖల మధ్య నెలకొన్న ‘ఈ-వే బిల్లుల’ వివాదం చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా చేసింది. డిపోల నుంచి మద్యం రవాణా వాహనాలు బయటకు
రోడ్లపై మహిళలను వేధించినా పట్టించుకునే వారు లేరు.. మద్యం దుకాణాల ముందు సాయంత్రం ఆరు అయ్యిందంటే చాలు.. వాహనాలు పార్కు చేసి, రోడ్లు బ్లాక్ చేస్తున్నా కనీస చర్యలు తీసుకోకపోవడంతో పోకిరీలు, మందుబాబుల ఆగడాలు మ
పట్టణంలో బారు, మద్యం దుకాణాల పక్కనే సిట్టింగ్‌లకు అవకాశాలు ఉన్న ప్పటికీ కొత్త వెంచర్లు మందుబాబుల అడ్డాగా మారాయి. తద్వారా ఆ పక్కనే నివాస ముంటున్న కాలనీల వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. తిరిగి శనివారం ఇవన్నీ తెరుచుకోనున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం ఏరులైపారింది. మద్యం దుకాణాలు, బార్లు కికిరిసిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.37.27కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సోమవారం అర్ధరాత్రి వరకు మద్యం అమ్మేందుక�