అందిన కాడికి ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ సరార్ చర్యలకు ఉపక్రమించింది. ఎక్సైజ్ శాఖ ద్వారా వైన్స్ టెండర్ల రూపంలో రాబడికి రంగం సిద్ధం చేసింది. కొత్త షాపులకు దరఖాస్తు రుసుమును ఏకంగా రూ.3 లక్షలకు �
Liquor shops | జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 2025- 27 సంవత్సరానికి గాను 4 ఎస్సీ, ఒకటి ఎస్టీ, రెండు గౌడ కులస్తులకు రిజర్వేషన్ ప్రకారం లక్కి డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు
నాలుగు నెలల ముందుగానే మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న వైన్స్ గడువు వచ్చే డిసెంబర్‌తో ముగియనుంది.
బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ల మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది ప్రేమ కాదు డ్రామా అని చెప్పడానికి ప్రభుత్వం విడుదలచేసిన మద్యం టెండర్ల నోటిఫికేషన్ నిదర్శనంగా నిలుస్తున్నది.
ప్రభుత్వ అనుమతులు లేకుండా శివారులలో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. శనివారం హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో ఉద యం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలం టూ ఉత్తర్వులు జారీ అయ్యాయ
హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్టా
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో ఆదివారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 60 మద్యం దుకాణాలను ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారించేందుకు ప్రయత్నాన్ని ముమ్మరం చేశారని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి వ�
మద్యం దుకాణాల కేటాయింపుల్లో గీత కార్మికులకు 25% రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయకపోగా ఉన్న రిజర్వేషన్లను సైతం ఊడబీకిందని గీత కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
హోలీ సందర్భంగా ట్రై కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14 ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే హోలీ రోజు బలవంతంగా రంగులు చల్లడం, రహదారులపై ప్
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రెండు రోజులపాటు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నందగోపాల్ మంగళవ
గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు, ఆర్సీ పురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు సైబ
AP Cabinet | ఏపీ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో శుక్రవారం జరుగనుంది. గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాల కేటాయింపు,అందరికీ ఇళ్లు పథకం విధివిధానాల జారీకి సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశముంది .