‘మద్యం’ దరఖాస్తులు@ 25వేలు
రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల కోసం గురువారం ఒకరోజే 10వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 25వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల కోసం గురువారం ఒకరోజే 10వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 25వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
చివరి రెండు రోజుల్లో భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనాలు వేస్తున్నారు. గతేడాది కూడా ఇదే రీతిలో ఆఖరి రెండు రోజుల్లో 60వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

