ప్రపంచ మార్కెట్లలో వేగంగా రంగులు మారడంతో సోమవారం భారత్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 400 పాయింట్ల మేర పెరిగి 72,386 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరిన బీఎస్ఈ సెన్సెక్స్.. ముగింప�
HDFC Bank -LIC | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ‘హెచ్డీఎఫ్సీ బ్యాంకు’లో ఎల్ఐసీ తన వాటాను 9.99 శాతానికి పెంచుకునేందుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బలహీన ఆర్థిక ఫలితాలతో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్న ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో వాటా పెంచుకునేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు రిజర్వ్‌బ్యాంక్ అనుమతి ఇ
ఎల్ఐసీకి చెందిన ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ సంస్థ హైదరాబాద్‌లో ఆధునీకరించిన నూతన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించబోతున్నది. ఈ సందర్భంగా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అసోసియే�
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,67,936.21 కోట్లు తగ్గిపోయింది. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా నష్టపోయింది.
LIC- Jeevan Dhara II | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన పాలసీదారుల కోసం శుక్రవారం నూతన సేవింగ్స్ అండ్ యాన్యూటీ ప్లాన్ `జీవన్ ధార-2` ప్రకటించింది.
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మార్కెట్ విలువ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విలువను తాజాగా అధిగమించింది. దీంతో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల�
మెట్రో రైలు కారిడార్-1లోని ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్‌కు ఎల్ఐసీ ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్‌గా పేరు మార్చారు. కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రచారానికి మెట్రోస్టేషన్లకు పేర్లు పెట్టుకునే అవకాశం ఉంది
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. ఓ ఆకర్షణీయ పెన్షన్ ప్లాన్‌ను అందిస్తున్నది. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన పేరిట ఇది అందుబాటులో ఉన్నది.
బీమా క్లెయింల పరిష్కారంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అగ్రస్థానంలో ఉంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ 98.5 క్లెయింలను సెటిల్ చేసినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మె�
మార్కెట్ బుల్న్‌త్రో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు (ఎల్ఐసీ) లాభాల పంట పండింది. ఐపీవో ధరతో పోలిస్తే ఎల్ఐసీ షేరు విలువ ఇప్పటికీ వెనుకపడే ఉన్నప్పటికీ, ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న దిగ్గజ షేర్లతో 2023ల
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భారీ కంపెనీ (మెయిన్-బోర్డ్ ఐపీవో)ల పబ్లిక్ ఇష్యూల విలువ తగ్గుముఖం పట్టింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల సంఖ్య పెరిగినా.. నిధుల సమీకరణ మాత్రం పడిపోయింది.