LIC - Health Insurance | కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ).. తాజాగా ఆరోగ్య బీమా రంగంలోకి ఎంటరయ్యేందుకు కసరత్తు చేస్తోంది.
LIC | ప్రస్తుతం ఖర్చులు, అవసరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి జీవిత కాలం పెన్షన్ కోసం భారతీయ జీవిత బీమా సంస్థ ‘సరళ్ పెన్షన్’ స్కీం తీసుకొచ్చింది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం ఆయన హనుమకొండలోని ఎల�
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,73,097.59 కోట్లు పతనమైంది.
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్ ప్రీమి యం వసూళ్లు దశాబ్దం గరిష్ఠాన్ని తాకాయి. రూ.12,383.64 కోట్లుగా నమోదయ్యాయి.
ప్రభుత్వ రంగ బీమా సంస్థలైన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ల్లో వాటాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జీఐసీ కోసం నిర్వహి�
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లలో దూసుకుపోతున్నది. మార్చి నెలలో మొత్తం ప్రీమియం వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 26.41 శాతం ఎగబాకి రూ.36,300.62 కోట్లకు చేరుకున్నాయి. క్�
LIC | జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేసన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ల్లో కేంద్ర ప్రభుత్వం మైనారిటీ వాటాను విక్రయించాలని తలపోస్తున్నట్లు సమాచారం.
దేశీయ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. 1.10 లక్షల మంది ఉద్యోగుల 17 శాతం వేతన పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఒక్కసారి మీ ఎల్ఐసీ పాలసీ గడువు తీరిపోతే.. మెచ్యూరిటీ నగదు మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కస్టమర్లు ఇందుకోసం క్లెయిమ్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనూ ఈ మెచ్యూరిటీ క్లెయిమ్‌ను దాఖలు చేయవచ్చు.
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.71,414 కోట్లు కోల్పోయాయి.
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30 లిస్టెడ్ కంపెనీల్లో టాప్ 10 సంస్థల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.18 లక్షల కోట్లు పెరిగింది.
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.9,444 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6334 కోట్లతో పోలి�
LIC M-Cap | LIC M-Cap | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) షేర్లు గురువారం ఆరు శాతానికి పైగా పుంజుకున్నాయి. దీంతో, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో టాప్-10 సంస్థల్లో ఐదో సంస్థగా నిలిచింది.