Caste census funds | కులగణన గౌరవ వేతనం నిధులు విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య వరంగల్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరున నామకరణం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన నివేదికను వెంటనే బయటపెట్టాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి శనివారం బహిరంగ లేఖను రాశ�
పంటలకు మద్దతు ధర అందక రైతులు నష్టపోతున్నారని, వెంటనే మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరుకు కలిసిరావాలని ఏడు రాష్ర్టాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు.
MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీలిమిటేషన్ వివాదంపై మరో అడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని తీవ్రం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ వివాదంపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్
కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను అభినందిస్తూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ లేఖ రాశారు.
గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాము లేవనెత్తిన అంశాలపై తమకు ఇప్పటికీ సమాధానాలు రాలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి తక్షణమే సమాధానాలు ఇప్పించాలని మంగళవారం ఆయన శాసనసభ స్ప�
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెలలపల్లిని ముంపు గ్రామంగా గుర్తించి, వారికి ప్రత్యేక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్యాకేజీ ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర నీటిపా�
YCP Letter | ఏపీలోని వైసీపీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈనెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొంది.