HMDA | శంషాబాద్‌లోని హెచ్ఎండీఏ భూముల ఆక్రమణకు ఓ వర్గం యత్నించింది. నిజాం వారసులుగా చెప్పుకుంటూ తప్పుడు పత్రాలతో సుమారు 214 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది.
Turkayamjal | తుర్కయాంజల్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ సర్వే నెంబర్ 240లో ఇరువర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. స్థలాన్ని కబ్జాకు యత్నిస్తుండగా.. అడ్డుకోవడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క�
ధర్మసాగర్ మండ లం ముప్పారం, దేవునూర్ గ్రామాల పరిధిలోని ఇనుపరాతి గుట్టల్లో అటవీ శాఖకు చెందిన భూములను కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి యత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించా రు
లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత్ నుంచి పారిపోయి, కైలాస దేశాన్ని ఏర్పాటు చేసిన స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశ అధికారులు గత వారం తెలిపిన వివరాల ప్రకారం, అమెజాన
Shamshabad | శంషాబాద్ రూరల్, మార్చి 28 : కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సీలింగ్ భూమిపై పలువురు భూబకాసురులు కన్నేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు.
Land grabbing | 984లో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, కబ్జా కోరల నుంచి తమ భూమిని కాపాడి తమకు న్యాయం చేయాలని భూ బాధితులు కోరారు.
నగరంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు భూకబ్జాలకు తెగబడుతున్నారు. సిటీలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఆక్రమించేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారం అండ చూసుకుని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో బర�
హుస్నాబాద్‌లో ఓ మంత్రి భూమి ఆక్రమణను ప్రోత్సహిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావే శం నిర్వహించి, వివరాలు వెల్లడించారు.
పల్లెలకు పట్టు కొమ్మలుగా ఉన్న నీటి వనరులపై భూ బకాసురులు కన్నీశారు. చెరువులపై కన్ను పడిన చోట ఆ స్థలాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. జనసంచారం లేని సమయంలో అదును చూసి పనులు చేసుకుంటున్నారు
వ్వింత నేనింత అన్న చందంగా ఒకరికి మించి మరొకరు ఎత్తుకుపై ఎత్తుగా పోటాపోటీ పడుతూ ఆ పార్కు స్థలాన్ని పూర్తిగా అన్యాక్రాంతం (Land Grabbing) చేస్తున్నారు. ఒకరిద్దరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుని పేరిట కోట్లు వ�
వారాంతపు సెలవులు కబ్జాదారులకు వరంగా మారుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో శనివారం నిర్మాణాలు మొదలుపెట్టి ఆదివారం వరకు పూర్తి చేసి, రాత్రికి రాత్రే రంగులు వేసి అందులో మనుషులను దింపుతున్నారు. గత కొన్ని రోజులు�
Land grabbing | తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మారుమూల ప్రాంతాల్లోనే కాదు నగరం నడిబొడ్డున సైతం ప్రభుత్వ స్థలాలు (Government Lands) కనపడితే గద్దల్లా వాలిపోతున్నారు. తెర వెనుక ప్రభుత్వంలో కీలక స్థాన�