సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో దళితుల భూమిని కబ్జా చేయాలని కొంతమంది నాయకులు ప్రయతిస్తున్నారని సిద్దిపేట మాల సదర్ సంఘం నాయకులు ఆరోపించారు. ఆ భూమి తమకే కేటాయించాలని శనివారం దళిత కుటుంబాలు న�
ఫార్మాసిటీ పేరుతో పచ్చని పొలాలను కాలుష్య కాసారాలుగా మార్చాలన్న రేవంత్ సర్కార్ కుట్రలపై ఇటీవల వికారాబాద్ రైతులు తిరుగుబాటు చేయటం సంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ జిల్లాలోని ల
గ్రామాలను దిగ్బంధించి, స్థానికులను అరెస్టు చేసి కంపెనీలు ఎలా పెడుతారని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రశ్నించారు. ఒకవేళ కంపెనీలు పెట్టినా వాటిని నడుపగలరా అని నిలదీశారు.
ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకుగాను లగచర్ల వెళ్లిన అధికారులపై రైతులు ఎదురుతిరిగిన ఘటనలో హైడ్రామా నడుస్తున్నది.. అరెస్టుల పరంపర కొనసాగుతుండగా రాత్రికిరాత్రే పరిస్థితులు పూర్తిగా
రాష్ట్రంలో పదేండ్లు ప్రజలను ప్రతీ అంశంపై రెచ్చగొట్టి, వారి మెదళ్లలో విషబీజాలునాటి కేసీఆర్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినందుకు ఇవ్వాల తగిన మూల్యం చెల్లించుకోకతప్పని వాతావరణం నెలకొన్నది.
సీఎం సొంత నియోజకవర్గంలోనే అధికారులు అడుగుపెట్టలేని దుస్థితి నెలకొన్నదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ప్రకటనలో పేర్కొన్నారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి జరగటం దురదృష్టకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్
వికారాబాద్‌లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూ సేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు అధికారులపైకి తిరగబడ్డారు. తమ భూములు ఇచ్చేది లేదంటూ అక్కడ్నుంచి అధికారులను తరిమేశారు.
బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేపట్టా రు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
దళితులు ఎవరైనా చనిపోతే వారిని పూడ్చడానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు స్వార్థపరులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకెవరు లేరు అడ్డం.. అన్నట్లు వారి వ్యవహారం తయారై�
కాకతీయ యూనివర్సిటీ (కేయూ) భూములు కబ్జాకు గురైంది వాస్తవమేనని ప్రభుత్వ సర్వే నిగ్గు తేల్చింది. ఇందుకు సంబంధించి సర్కారు నియమించిన విచారణ కమిటీ ఆరు నెలల క్రితమే నివేదిక సమర్పించింది. మొత్తం 51 ఎకరాలు పరులపా
పాతికేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమవుతున్న రామగుండం-మణుగూరు రైల్వే లైన్ కలగానే మిగిలిపోతుందా? దీంతో ఈ ప్రాంతం కోల్ కారిడార్‌గా అభివృద్ధి చెందుతుందనే స్థానికుల ఆశలు అడియాశలుగానే ఉండనున్నాయా? అనే అనుమ�