ఫార్మాసిటీలో భూములు కొల్పోతున్న రైతులతో బుధవారం భూసేకరణ అథారిటీ వద్ద హైడ్రామా నెలకొన్నది. ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా పలువురు రైతుల పట్టా భూములను తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఏకపక్షంగా ఆదేశాలు జారీ చే�
కొంతమంది బడా రాజకీయ నాయకుల అండదండలతోనే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడానికి కుట్రలు చేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
ఏళ్లతరబడి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను వారికే అప్పగించాలని, వారిపై అటవీ శాఖ అధికారుల దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడ�
Devaryamjal | మేడ్చల్ మలాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయంజాల్ గ్రామంలో 1521.13 ఎకరాలు శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానానికి చెందినవేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. బడుగుజీవుల ఇళ్లపై బుల్డోజర్లు నడిపింది. వారి ఇళ్లు నేలమట్టం చేసింది. అదే సమయంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబ సభ్యులు రేకులతో వేసిన ఫెన్సింగ్ కూల్చేసిం
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన పెద్దమ్మ ఆలయం వ్యవహారంలోని 12 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని హెచ్ఎండీఏకి అప్పగించారు. ఇప్పటిదాకా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఉన్న
భూముల విలువను పెంచనున్న నేపథ్యంలో ఔటర్ లోపలి రిజస్ట్రేషన్ కార్యాలయాలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్ రిజిస్ట్రేషన్�
కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారు.. అధికార పార్టీ ఆగడాలతో దిక్కుతోచడంలేదు.. ఎవరికీ చెప్పుకునే దిక్కులేదు’ అంటూ ఓ బాధిత కుటుంబం కన్నీటితో మొరపెట్టుకున్నది.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పెద్దమ్మ అమ్మవారి ఆలయం (జూబ్లీహిల్స్ కాదు) ప్రభుత్వ స్థలంలో ఉన్నందున కూల్చివేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.