బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు ఎన్నికలు కొత్త గాదు. ఎన్నికల్లో పోరాడటం కొత్త గాదు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్‌కు ఎన్నికల్లో గెలవడం అంతకన్నా కొత్త గాదు. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ పురుడుపోసుకున్నదే పోరాడటం క
బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పాలసీలతో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హైదరాబాద్ రాజధానికి మారిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
KTR | హైదరాబాద్ నగరం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం త్వరలోనే మొదటి స్థానానికి వస్తుంద�
సిటీ బస్సులో పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ‘చలో బస్ భవన్’ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ (BRS) చేపట్టింది. తీవ్ర నిర్బంధాల నడుమ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్ భవన్‌కు వెళ్లేందుకు నంది నగర్‌లోని తన నివాసం నుంచి బయల్దేరారు. సికింద్రాబాద్‌లోని రేతి ఫైల్ బస్ స్టేషన్ నుంచి పార్టీ సీనియర్ నేతలతో కలిసి కే�
ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ‘చలో బస్‌భవన్’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను (KTR) పోలీసులు గృ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కారు రైతు వ్యతిరేక విధానాలు, చేతగానితనంతో రాష్ట్రంలో సాగు సంక్షోభం నెలకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
MLA Prashanth Reddy | కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలని ఆయన సూచించారు.
KTR | తెలంగాణలో ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. రైతన్నలారా అధైర్యపడకండి అని ధైర్యం చెప్పారు. కొట్లాడి తెచ్చుక�
KTR | యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దెలు పేరుకుపోయి చివరికి తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ ఇరవై పాలనలో ఏ ఒక్క ఆటో డ్రైవర్‌ను ఆదుకోలేదని, ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు.