BRS : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్(BRS) దూకుడు కనబరిచింది. అధికార కాంగ్రెస్ పార్టీని సగం మున్సిపల్ స్థానాల(65)కే పరిమితం చేస్తూ.. తెలంగాణలో తామే బలమైన ప్రతిపక్షమని చాటుకుంది.
KTR | ఎన్ని కార్పొరేషన్లు చేసినా హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎగిరేది మాత్రం కచ్చితంగా గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధీమా వ్యక్తంచేశారు.
కష్టాల్లో ఉన్న క్యాన్సర్ బాధిత జర్నలిస్ట్ ఖాజా కుటుంబానికి బీఆర్ఎస్ నేత భరోసానిచ్చారు. ఆయన దీనస్థితిని తెలుసుకున్న బీఆర్ఎస్వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయల కార్తీక్ రూ.50వేలు సమకూర్చగా, గురువా�
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ ధీమాగా ఉన్నది. అధికార పార్టీకి దీటుగా ఫలితాలు వస్తాయనే అంచనాతో ఉన్నది. గెలుపు కోసం అమలు చేసిన వ్యూహం ఫలించిందని, ఫలితాలు ఆశించిన మేరకు వస్తాయని భరోసాతో ఉన్నది.
Siricilla Municipalilty | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో సిరిసిల్లలో ఇటీవల విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
‘మిమ్మల్ని చూసేందుకు చావడానికైనా సిద్ధమే సార్' అంటూ ఓ దివ్యాంగుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆశ్చర్యానికి గురిచేశాడు. కేటీఆర్‌ను చూసేందుకు కాన్వాయ్ వెంట పరుగులు తీశాడు.
గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగు లు.. గెలుపు గుర్రాలకే టికెట్లు.. కీలక నేతలైన కేటీఆర్, హరీశ్‌రావు ప్రచార హోరు.. ముఖ్య ప్రజాప్రతినిధులు, మాజీల బాధ్యతలు.. క్యాడర్లో పట్టుదల, తపన.. వెరసి రాష్ట్రవ్యాప్త మున్స�
కేటీఆర్‌పై యువజన కాంగ్రెస్ నాయకులు సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూ ర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగ ల్ జిల్లాకు వచ్చిన కేటీఆర్.. సీఎం రే వంత్పై అనుచిత వ్యాఖ్యలు చ�
పాలన చేతగాక, ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, రాష్ట్రంలో రెండేండ్ల తర్వాత బీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత�
KTR | రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలి�
KTR | ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డినే ల్యాబ్‌ను తగులబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలి