అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్‌గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
15 వేల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా సిరిసిల్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అప్పారెల్ పార్క్ తెలంగాణకే తలమానికం కానున్నది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రత్యేక చొరవతో ఇప్పటికే పలు కంప
మహిళలకు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాలనే సంకల్పంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడ ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా విరాజిల్లుతున్నది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రతి పట్టణ స్థానిక సంస్థలో ఘ నంగా మహిళా వారోత్సవాలను నిర్వహించనున్న ట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
సిరిసిల్లలో సకల హంగులతో షాదీఖాన రూపుదిద్దుకున్నది. అమాత్యుడు కేటీఆర్ చొరవతో ముస్లిం మైనార్టీల రెండు దశాబ్దాల కల సాకారమైంది. మంత్రి మంజూరు చేసిన రూ.1.13 కోట్లతో అధునాతన భవనం ముస్తాబైంది. గ్రౌండ్ఫ్లోర్ల�
రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న ‘బయ్యారం ఉక్కు పరిశ్రమ’ ఏర్పాటు కోసం దాదాపు తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఉమ్మడి జిల్లా యువత ఆశలపై కేంద్రంలోని బీజేపీ సర్కారు
Minister KTR | రెండు రోజుల క్రితం మంగళవారం (ఫిబ్రవరి 28న) మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి రాగా, నర్సయ్య బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సహకారంతో అమాత్య
స్వతంత్ర భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెలంగాణ వేదికైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం హోన్ హై ఫాక్స్‌కాన్ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టింద
కార్పొరేట్ల సర్కార్‌గా పిలువబడుతున్న కేంద్రంలోని మోదీ సర్కార్ మరోసారి సామాన్యులపై విరుచుకుపడింది. బీదసాద తేడా లేకుండా వినియోగించే వంట గ్యాస్ ధరను అమాంతం పెంచేసింది.
భూమిలో విత్తనం నాటడం మొదలు.. ఆకాశంలోకి రాకెట్‌ను పంపే వరకు అవసరమైన వస్తువుల ఆవిష్కరణలు టీ-వర్క్స్‌లో తయారయ్యేందుకు వీలుగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ప
రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీల్లో ఆధునిక దోభీఘాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ.282 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్�