రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సబ్సిడీపై అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏఐ�
కార్మికుల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాటం చేసిన నాయకుడు రాసూరి శంకర్ అని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రాసూరి శంకర్ ఇటీవల జరి�
భద్రాద్రి కొత్తగూడెంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సేవాలాల్ సేన బంజారా సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను క�
త్వరలో చేపట్టబోయే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని టీజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షుడు కల్లోజీ శ్రీనివాస్, కాగితపు వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం కొత్తగూడెం క్లబ్లో టీజేఎ
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు జూన్ 2వ తేదిన పెన్షన్ ప్రకటించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 200 గజాల స్థలం ఇవ్వాలని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రావ�
ఆరోగ్యంగా వున్న ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయవచ్చు అని, ప్రాణాపాయ సమయంలో రక్తం ఎంతో అవసరమని ఆర్టీఓ సంగం వెంకట పుల్లయ్య, వెంకటరమణ అన్నారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం బస్టాండ్ సెంటర్�
కొత్తగూడెం మున్సిపల్ శాఖలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న మేడి హరి కుమారుడు మేడి సోమశేఖర్ (15) అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ భద్రాద్రి కొ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో స్థలం లేని అత్యంత నిరుపేదలను గుర్తించి పక్కాగా సర్వే చేసి స్థలమిచ్చేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా సమాఖ్య నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా ఎస్.సుజాత, కార్యదర్శిగా కె.సునిత, కోశాధికారిగా కె.సౌజన్య ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి జిల్లా డి
అందాల పోటీలతో రాష్ట్రానికి ఒరిగేదేమున్నదని, ఈ పోటీల నిర్వహణ వల్ల వరంగల్, హైదరాబాద్ ఖ్యాతి ఇసుమంతైనా పెరుగుతుందా?, సీఎం రేవంత్ రెడ్డి తుగ్గక్ నిర్ణయాల వల్ల దేశంలో తెలంగాణ పేరు అధఃపాతాళానికి పడిపోయిందని బ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం పట్టణంలో ప్రగతి మైదాన్‌ను ఏర్పాటు చేసింది. స్టేడియంలో మౌలిక వసతుల కల్పనకు లక్షలాది రూపాయల నిధులను విడుదల చేసింది. కానీ వాటిని సక్రమంగా వినియోగించకుండా, అడ్డగోడ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకత లోపించిందని బీజేపీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు గొడుగు శ్రీధర్ అన్నారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ మేనేజర్ ప్రసాద్‌ను కలిసి పా
నాల్గొవ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం పోరాడే నిజమైన సంఘం తమదేనని ఆ సంఘం అధ్యక్షుడు ఎస్కే సాదిక్ పాషా, సంఘం నాయకులు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ �
ప్రభుత్వ రంగ పరిశ్రమలను రక్షించాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ప్రగశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూ�