కరోనా టెస్టింగ్ కిట్లు | మెట్పల్లి, కోరుట్ల ప్రభుత్వ దవాఖానల్లో మరిన్ని కరోనా టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది. ఈ రెండు దవాఖానల్లో రేపటి నుంచి 7,500 కిట్లు అందుబాటులో ఉండనున్నాయి.
కోరుట్ల: జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో కరోనా కలకలం రేపింది. కోరుట్ల మండలంలోని అయిలాపూర్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థితోపాటు ప్రధానోపాధ్యాయుడు, మరో టీచర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. పాఠశాలలో 9వ తరగ�