కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్లో అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా 19 క్వార్టర్లను నిర్మించనున్నట్లు టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు.
ప్రముఖ విశ్వవిద్యాలయం కేఎల్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ విద్య, నైపుణ్యాభివృద్ధిలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించినట్లు కేఎల్ యూనివర్సిటీ వీసీ , డాక్టర్ జి. పార్థసారధి వర్మ అన్నారు.
కొండాపూర్లో కొనసాగుతున్న అపార్ట్మెంట్ సుమధుర హారిజాన్ కంపెనీ ప్రస్తుత ఆఫర్లకు మరొక నిరంతర ఆవిష్కరణ, కొత్త మార్కెట్లు, కస్టమర్లు, గృహ కొనుగోలుదారులకు దాని ప్రదాన సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.
ఈ రోజుల్లో రోగ నిర్ధారణ పరీక్షల ఖర్చు ప్రజలకు భారంగా మారింది. కొన్ని సార్లు చికిత్స కన్నా టెస్టులకే అధికంగా ఖర్చవుతున్న దాఖలాలూ లేకపోలేదు. దీంతో ఎంతోమంది పేదలు ఖర్చుకు భయపడి పరీక్షలు చేయించుకోకపోవడంతో �
మెడను పైకి ఎత్తలేక తీవ్ర సమస్యలతో ఇబ్బందిపడుతున్న 80 ఏండ్ల వృద్ధుడికి కొండాపూర్లోని కిమ్స్ దవాఖానా వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఉపశమనం కల్పించారు.
తెలుగు రాష్ర్టాల్లో మరోసారి ఐటీ, ఈడీ సోదాలతో కలకలం రేగింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలోని పలు స్థిరాస్తి సంస్థలపై ఆదాయపన్నుశాఖ భారీ ఎత్తున దాడులు చేపట్టింది.
TS Weather | రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్లో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్లో (IT Corridor) ట్రాఫిక్ వెతలు తీర్చేందుకు ప్రభుత్వం కొత్త ఫ్లై ఓవర్లు, రహదారులను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 వద్ద (Shilpa layout) నూతన ఫ్లై ఓవర్
గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్త ఫ్లైవోవర్ను నిర్మిస్తున్న నేపథ్యంలో ఈనెల 13నుంచి మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు.
చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఐటీ ఉద్యోగులు తమ వంతు సహకారమందిస్తున్నారని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం అన్నారు.
‘కొత్త తెలంగాణ చరిత్ర’ అన్వేషణలో లభ్యం హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో పాటిగడ్డ(పాతవూరు దిబ్బ) మీద శాతవాహన, శాతవాహన పూర్వయుగాల నాటి అపురూపమైన టెర్రకోట వస్తు, శ
Kondapur | కొండాపూర్లో (Kondapur) ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యంమత్తులో స్నేహితుడిని నరికి చంపాడో వ్యక్తి. కొండాపూర్కు చెందిన మహేశ్వరరావు కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
తీవ్రమైన కామెర్లతో రెండు వారాలుగా కోమాలో ఉన్న ఓ మహిళను హైదరాబాద్ హైటెక్సిటీలోని ఫేస్ దవాఖాన వైద్యులు కాపాడారు. ఆరు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను