కొల్లాపూర్ (Kollapur) పట్టణంలో హోలీ సంబురాలు అంబరాన్ని తాకాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పట్టణ పుర వీధుల్లో యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి హోలీ సంబరాలు చేసుకున్నారు.
ఎస్సీ వర్గీకరణ ప్రకారం గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మాదిగలకు ఉప కులాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని కొల్లాపూర్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్ట�
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో కాంగ్రెస్ పార్టీ గుండాల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులను శనివారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి పరామర్శించారు.
Kollapur | నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం లో ఫ్యాక్షన్ నీడలో అలముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరుసగా ప్రతిపక్షాలపై దాడుల పరంపర కొనసాగుతుంది.
Harish Rao | ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
MLC Kavitha | బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన వారి చిట్టా పింకు బుక్‌లో రాస్తామని టైం వచ్చిన రోజున వారి సంగతి తేలస్తామని ప్రతిపక్షాలపై దాడులు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్స�
నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool) పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు వీరంగం సృష్టించారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య ఘటన మరువకముందే పెద్దకొత్తపల్�
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు వీరంగం సృష్టించారు. మండలంలోని సాతాపూర్‌లో ఫ్లెక్సీలు కడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి
Kollapur | పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఎల్లమ్మ తల్లి పండుగలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలంలోని ముక్కిడిగుండంలో సద్గురు సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజన నృత్యాలు, ఆటపాటలతో భోగ్ బండారం కార్యక్రమం నిర్వహించారు.
TS UTF | గనమోని కౌశిక్ అనే విద్యార్థి ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీఎస్ యుటిఎఫ్(TS UTF) నాయకులు ఆదివారం వారి ఇంటికి వెళ్లి కౌశిక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Kollapur | కొల్లాపూర్ పట్టణంలో మిషన్ భగీరథ లీకేజీని అరికట్టడం లేదు. బస్టాండ్ ఆవరణలో బురద బెడద తీరడం లేదు. యథా రాజా తథా ప్రభు అన్నచందంగా అధికారుల తీరు ఉంది.